
SRH Vs RR Preview: హైదరాబాద్ Vs రాజస్థాన్..ఐపీఎల్‌లో ఈరోజు గెలుపు ఎవరిది? సూర్యవంశీ, అభిషేక్ శర్మ విధ్వంసానికి రెడీనా?
Hyderabad, Telangana:SRH Vs RR Match Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆతిథ్య జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో అన్నీ గెలుపొంది టేబుల్ టాపర్‌గా నిలిచింది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుత సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్కటి గెలుపొంది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 21 సార్లు తలపడగా.. సన్‌రైజర్స్ 12 సార్లు గెలుపొందగా.. రాజస్థాన్ కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే హెడ్-టూ-హెడ్ కౌంట్ లో ఎస్ఆర్‌హెచ్‌దే హవా కనిపిస్తుంది.
కానీ, ప్రస్తుతం గడిచిన మ్యాచ్‌లో ఆధారంగా ఆతిథ్య జట్టుతో పోలిస్తే రాజస్థాన్ అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా కనిపిస్తుంది. అదే విధంగా ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ దళం కూడా ఎంతో బలంగా కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు ఇదే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 286 అత్యధిక స్కోరు రికార్డును రాజస్థాన్‌పై నమోదు చేయడం విశేషం.
SRH జట్టు ప్రస్తుతం ఓ ఆసక్తికర పికింగ్‌ను ఎదుర్కొనే సమస్య వచ్చిపడింది. ప్రఫుల్ హింగే ఎట్టకేలకు తన IPL అరంగేట్రం చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు? పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందే హింగే అరంగేట్రం చేస్తాడని ఇషాన్ కిషన్ ప్రకటించాడు, కానీ టాస్ తర్వాత పిచ్ పరిస్థితిని బట్టి వేరే ఎంపిక అవసరమని గ్రహించి, అతనికి బదులుగా జయదేవ్ ఉనద్కట్‌ను జట్టులోకి చేర్చుకున్నారు.
ఉప్పల్ స్టేడయంలో వేగవంతమైన పిచ్‌పై, హింగే అరంగేట్రం ఎట్టకేలకు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలో దిగింది. తమ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు అనికేత్ వర్మ తీసుకోలేని పక్షంలో బౌలింగ్ ప్రత్యామ్నాయంగా లియామ్ లివింగ్‌స్టోన్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును మట్టికరింపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ దాదాపుగా ఈ మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన బ్రిజేష్ శర్మ మిడిల్ ఓవర్లలో 37 పరుగులకు 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అతను అదే స్థానంలో కొనసాగుతాడని భావిస్తున్నారు.
సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11 అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ లేదా లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఈషన్ మలింగ, ప్రఫుల్ హింగే(డెబ్యూ).
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 అంచనా: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.
Also Read: MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
अंतर्राष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग विंध्य विभाग की कार्यकर्ता अभ्यास वर्ग की बैठक
Basthan, Uttar Pradesh:अंतर्राष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग विंध्य विभाग की कार्यकर्ता अभ्यास वर्ग मिर्ज़ापुर के पुर्जागीर स्थिति रमेश चंद मिश्रा इंटर कालेज मै सम्पन्न हुआ इस कार्यक्रम मे भदोही मिर्ज़ापुर चुनार से कार्यकर्ता उपस्थिति रहें। कार्यक्रम को सम्बोधित करते हुए अंतर्राष्ट्रीय हिंदू परिषद काशी प्रांत महामंत्री तरुण कुमार शुक्ल ने कहा कि काशी प्रांत में 5000 श्री हनुमान चालीसा केंद्र एवं सभी ब्लॉक में समितियां का गठन करने का लक्ष्य है। सत्ता लोलुप नेताओं के छलावे से दूर रहने का उन्होंने समाज से आग्रह किया। और हिंदू जनमानस एकजुट होकर कार्य करें क्योंकि जब एक रहेंगे तभी तभी सुरक्षित रहेंगे और जब बटेंगे तो कटेंगे उन्होंने कहा कि हिंदू समाज को जागरूक करने के लिए पूरे देश में 1 लाख श्री हनुमान चालीसा केंद्र संगठन द्वारा चलाए जाने का लक्ष्य है। जिसमें हम सभी हिंदू समाज में जागरूकता बढ़ी है। श्री हनुमान चालीसा केंद्र के माध्यम से लोगो की समस्याओं का समाधान एवं उन्हें जागरूक करने का प्रयास कर रहे हैं। कार्यक्रम को सम्बोधित करते हुए अंतर्राष्ट्रीय हिन्दू परिषद के काशी प्रात उपाध्यक्ष संतोष दुबे ने कहा कि जिस प्रकार से बांग्लादेश व पाकिस्तान में हिंदू समाज के ऊपर व उनके पूजा स्थलों पर जिहादियों द्वारा हमला किया जा रहा है वह चिंता का विषय है भारत सरकार बांग्लादेश में रह रहे हिंदुओं को तत्काल प्रभाव से सुरक्षा दे तथा उनको भारत में लाने का प्रयास करें। उन्होंने कहा कि हमें अपने धर्म और समाज के लिए तत्पर होने की जरूरत है। कार्यक्रम को संबोधित करते हुए ओम श्री परिवार के काशी प्रांत अध्यक्ष चंद्रप्रकाश दुबे ने कहा कि समाज को एक सूत्र में बांधने के लिए ओम श्री परिवार कृत संकल्पित है समाज के अंदर बुराइयों को दूर करने के लिए हम सभी लोग प्रयासरत हैं उन्होंने कहा ओम श्री परिवार के द्वारा हिंदू जीवन पद्धति सिखाने का कार्य किया जा रहा है।देश ने सरकार से समान नागरिकता कानून लाने के लिए कहा लेकिन सरकार ने यूजीसी जैसे काला कानुन लाकर समाज को खंड-खंड करने का कार्य किया है। प्रशिक्षण बैठक का संचालन अंतर्राष्ट्रीय हिंदू परिषद मिर्जापुर जिला महामंत्री मान बहादुर सिंह ने किया। बैठक में उपस्थित सभी पदाधिकारी के प्रति आभार व्यक्त करते हुए श्यामधर पांडेय ने कहा आगामी 24 जून 2026 तक सभी ब्लॉक में समितियों का गठन कर लिया जाएगा। कार्यक्रम में सर्वश्री हिंदू एडवोकेट फोरम जिला अध्यक्ष चंद्रमणि त्रिपाठी, जगदीश पटेल,बाबा मानिकचंद दास महाराज, अजय कुमार मोदनवाल, कमला शंकर यादव,शिवराज त्रिपाठी,गंगेश्वर शुक्ल.अर्जुन दुबे.वीरेंद्र कुमार शुक्ला.विनोद कुमार दुबे.राघवेंद्र द्विवेदी,शेषमणि तिवारी, उपस्थित रहे।अधिवक्ता की हत्या पर मुआवजे की मांग, अधिवक्ता प्रोटेक्शन एक्ट लागू करने की उठी आवाज।
Puranpur, Uttar Pradesh:पूरनपुर (पीलीभीत)। प्रगतिशील अधिवक्ता एसोसिएशन ने मुख्यमंत्री को ज्ञापन भेजकर मिर्जापुर में मारे गए अधिवक्ता राजीव कुमार सिंह के परिवार को 50 लाख मुआवजा देने की मांग की है। 11 अप्रैल 2026 को मिर्जापुर के देवरी गांव निवासी अधिवक्ता राजीव कुमार सिंह की बदमाशों ने हत्या कर दी थी। एसोसिएशन ने दोषियों की तुरंत गिरफ्तारी और प्रदेश में अधिवक्ता प्रोटेक्शन एक्ट लागू करने की मांग भी उठाई। अध्यक्ष संजय सक्सेना 'अजीत' और महामंत्री सुशील कुमार सक्सेना ने कहा कि आए दिन हो रही हत्याओं से अधिवक्ताओं में रोष है। एक्ट न होने से सुरक्षा नहीं मिल रही। ज्ञापन 13 अप्रैल को उपजिलाधिकारी पूरनपुर के माध्यम से भेजा गया।सेहरामऊ थाना क्षेत्र में ओवरलोडिंग का खेल, कब जागेगा प्रशासन
Puranpur, Uttar Pradesh:पीलीभीत। के थाना सेहरामऊ उत्तरी क्षेत्र में इन दिनों ओवरलोड वाहनों का संचालन लगातार बढ़ता जा रहा है, जिससे हादसों का खतरा भी बढ़ गया है। सड़कों पर क्षमता से अधिक भरे ट्रैक्टर-ट्रॉली, डंपर और मालवाहक वाहन बेखौफ दौड़ते नजर आ रहे हैं। ग्रामीणों का कहना है कि इन वाहनों में इतना अधिक लोड होता है कि संतुलन बिगड़ने का खतरा हर समय बना रहता है। संकरी ग्रामीण सड़कों पर स्कूली बच्चों, बुजुर्गों और राहगीरों को भारी परेशानी का सामना करना पड़ रहा है। ओवरलोड वाहनों के चलते सड़कें भी तेजी से क्षतिग्रस्त हो रही हैं, जिससे लोगों को आवागमन में दिक्कतें झेलनी पड़ रही हैं। स्थानीय लोगों ने आरोप लगाया कि कई बार हादसे भी हो चुके हैं, लेकिन प्रशासन ने अब तक ठोस कार्रवाई नहीं की। ग्रामीणों ने नियमित चेकिंग अभियान चलाकर ओवरलोड वाहनों पर रोक लगाने की मांग की है।स्मार्ट मीटर हटाने की मांग को लेकर, सपाईयों का बिजली घर पर धरना प्रदर्शन
Puranpur, Uttar Pradesh:पूरनपुर। स्मार्ट मीटर की अव्यवस्थाओं, बिना सूचना बिजली कटौती और कम खपत के बावजूद अधिक बिल आने से नाराज़ समाजवादी पार्टी कार्यकर्ताओं ने नगर अध्यक्ष हाजी लाडले के नेतृत्व में सोमवार सुबह 11 बजे बिजली घर पर धरना प्रदर्शन किया। इस दौरान कार्यकर्ताओं ने प्रीपेड स्मार्ट मीटर हटाकर पोस्टपेड मीटर लगाने की मांग उठाई। धरने के दौरान हाजी लाडले ने कहा कि भोली-भाली जनता को बिना पर्याप्त जानकारी दिए प्रीपेड स्मार्ट मीटर लगाए गए हैं। मामूली रिचार्ज खत्म होने पर अचानक बिजली काट दी जाती है और उपभोक्ताओं को जरूरत से ज्यादा बिल का सामना करना पड़ रहा है। उन्होंने कहा कि आम जनता इस व्यवस्था से परेशान है और कोर्ट के निर्देशों का हवाला देते हुए तत्काल प्रीपेड मीटर हटाने की मांग की। सपा जिला सचिव तौफीक अहमद कादरी, बंटू खां, अफजल अंसारी, शहीद खां और नादिर रजा बरकाती ने प्रीपेड कनेक्शन से उपभोक्ता त्रस्त हैं और महंगाई के बीच यह नई परेशानी बढ़ गई है। कार्यकर्ताओं ने पूरे नगर में झूलते तार, जर्जर विद्युत पोल हटाने तथा बिजली कनेक्शन के लिए विशेष कैंप लगाने की मांग की। धरने में लल्ला भाई, मो. तालिब, अमन यादव, जाहिद खां, मो. पायीन, भूरी बेगम, कैंसरी बेगम, पुनीत वर्मा, श्यामाचरण सहित दर्जनों लोग मौजूद रहे।धक्का मारकर भागने वाला ड्राइवर हुआ गिरफ्तार
Mau, Uttar Pradesh:मऊ के घोसी कोतवाली थाना क्षेत्र में 9 अप्रैल की रात हुए दर्दनाक सड़क हादसे में तीन दोस्तों की मौत के मामले में पुलिस ने फरार चालक को गिरफ्तार कर लिया है। हादसा मधुबन रोड स्थित टाइटन हॉस्पिटल के पास रात करीब 11 बजे हुआ था, जब एक टीयूवी 300 वाहन ने बाइक को टक्कर मार दी थी। घोसी सी ओ जितेंद्र सिंह ने दी जानकारी
Palnadu Crime News: పల్నాడులో పెరిగిపోతున్న పోలీసు ఆగడాలు..ఖాకీని అడ్డం పెట్టుకొని కొందరు క్రిమినల్ దందాలు..తాజాగా లాయర్ హత్య!
Chilakaluripet, Andhra Pradesh:Palnadu Latest Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో వరుసగా పోలీసులపై వస్తున్న అభియోగాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. చట్టంతో పాటు ప్రజలను కాపాడాల్సిన కొందరు పోలీసులు క్రిమినల్ చర్యలకు పాల్పడతుండడంతో జిల్లా వ్యాప్తంగా రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. స్వయంగా పోలీసులే అలాంటి సంఘ విఘాత చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నిన్న మొన్న మాచర్లలో ఏఎస్సై ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరో హత్య కేసులో పోలీస్ కానిస్టేబుల్ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిణామాలు కనిపిస్తున్నాయి.
తాజాగా చిలకలూరిపేట సమీపంలో 2 రోజులు క్రితం జరిగిన లాయర్ హత్య కేసులో ఇప్పుడు నిజం బయపడింది. ఈ హత్యను తొలుత ప్రమాదంగా చిత్రీకరించాలనే నిందితుల పన్నాగం బయటపడి.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను అధికారులు అరెస్టు చేయడం ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వెంకట కోటయ్య తాజాగా చిలకలూరిపేటలో జరిగిన హత్యకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. మృతుడు లాయర్ భార్యతో సదరు నిందితుడు వివాహేతర సంబంధం ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న మృతుడు తన భార్యను తరచూ గొడవ పడుతుండేవాడని.. దీంతో అతనిపై పగ పెంచుకున్న కానిస్టేబుల్, కాపుకాసి లాయర్ హత్యకు పాల్పడ్డాడని సమాచారం.
వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న లాయర్‌ను చంపాలని పోలీస్ కానిస్టేబుల్ వెంకట కోటయ్య పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. అయితే లాయర్ హత్యకు వెంకట కోటయ్యకు సహకరించిన మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అందుకు గాను సదరు వ్యక్తి రూ.5 లక్షలు పుచ్చుకున్నట్లు సమాచారం. దీంతో నిందితులుగా విచారణలో తేలడంతో ఇద్దర్ని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే పల్నాడు జిల్లాలో పోలీసులుపై వరుస ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే మాచర్లకు చెందిన ఓ మేజర్ యువతి హత్య కేసులో రూరల్ సీఐ సస్పెండ్ అవ్వగా.. వివాహేతర సంబంధం కారణంగా మరో సీఐ సస్పెండ్.. మహిళలను, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి ఆపై వీడియోలు చిత్రీకరించిన కేసులో మాచర్ల ఏఎస్సై సస్పెండ్‌కు గురవ్వగా..ఇప్పుడు చిలకలూరిపేటలో లాయర్ హత్యకు కేసులో మరో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. ఇలా పోలీస్ శాఖ నుంచి ఒక్కో ఘటనలు బయటపడుతున్న వేళ ప్రజల్లో ఆందోళన నెలకొంది.
క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిన పోలీసులే స్వయంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం మాయని మచ్చగా మారాయి. అయితే ఇలాంటి చర్యలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని..ఇలాంటివి మళ్లీ పునరావృత్తం కాకుండా ముందస్తు జిల్లా పోలీస్ శాఖలో అంతర్గత విచారణ చేపట్టి.. ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వరుస ఘటనల దృష్ట్యా హోంమంత్రి అనిత కూడా జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. శాఖలో తప్పులను క్రమబద్ధీకరించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీలైతే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి జిల్లాలో పోలీసు అధికారుల చర్యల పట్ల నిఘా పెట్టడమే కాకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లాలోని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
नोएडा ब्रेकिंग...... नोएडा कंपनी के श्रमिकों का भारी हंगामा, प्रदर्शन
Noida, Uttar Pradesh:नोएडा ब्रेकिंग...... नोएडा कंपनी के श्रमिकों का भारी हंगामा, प्रदर्शन पुलिस ने आंसू गैस के गोले दागे, बवाल पुलिस के साथ प्रदर्शनकारी श्रमिकों की झड़प उग्र प्रदर्शनकारियों ने गाड़ी आग के हवाले की सैलरी बढ़ाने की मांग को लेकर भारी बवाल कंपनी के बाहर प्रदर्शनकारियों ने की तोड़फोड़ नोएडा के फेज 2 थाना क्षेत्र में बड़ा हंगामाहाथरस में रेलवे ट्रैक पर युवती को रील बनाना पड़ा महंगा, मुकदमा दर्ज
Hathras, Uttar Pradesh:हाथरस सिटी रेलवे स्टेशन के निकट अपनी जान जोखिम में डालकर डांस करते हुए रील बनाने वाली एक युवती को रेलवे सुरक्षा बल (आरपीएफ) ने पकड़ लिया है। आरपीएफ ने उसके खिलाफ रेलवे अधिनियम के तहत कार्रवाई की है। यह मामला तब सामने आया जब 10 अप्रैल को रेलवे ट्रैक पर युवती के डांस का एक वीडियो सोशल मीडिया पर वायरल हो गया। इस वीडियो का संज्ञान लेते हुए आरपीएफ ने सोशल मीडिया निगरानी के माध्यम से महिला के संपर्क नंबर तक पहुंच बनाई और उसे नोटिस देकर बुलाया। युवती की पहचान गंगा शर्मा, पत्नी पवन कुमार, निवासी काशीराम कॉलोनी, हाथरस के रूप में हुई है। वह विवाहित है और शहर की काशीराम टाउनशिप की रहने वाली है। बताया गया है कि युवती जिला अस्पताल आई थी और उसने अपने बच्चे से यह रील शूट करवाई थी। पूछताछ के दौरान, गंगा शर्मा ने अपनी गलती स्वीकार करते हुए माफी मांगी। उसने कहा कि वह भविष्य में रील बनाएगी, लेकिन इस तरह के खतरनाक स्टंट करते हुए रील नहीं बनाएगी। आरपीएफ ने महिला कांस्टेबल सुमिता सिंह और राजकीय रेलवे पुलिस हाथरस सिटी के सहयोग से गंगा शर्मा के विरुद्ध कार्रवाई की है। उसके खिलाफ रेल अधिनियम की धारा 147 और 145 के अंतर्गत मामला दर्ज किया गया है।उन्नाव में ट्रैफिक नियमों की खुलेआम उड़ रही धज्जियां
Kanpur, Uttar Pradesh:उन्नाव में ट्रैफिक नियमों की खुले आम धज्जियां उड़ाने का मामला सामने आया है। सोशल मीडिया पर वायरल एक वीडियो में युवाओं की खतरनाक लापरवाही साफ दिखाई दे रही है। बताया जा रहा है कि एक बाइक पर 5 युवक और दूसरी बाइक पर 4 युवक सवार होकर सड़कों पर घूमते नजर आए। हैरानी की बात यह है कि किसी भी युवक ने हेलमेट नहीं पहन रखा था, जिससे उनकी जान को गंभीर खतरा बना हुआ था। यह वायरल वीडियो सदर कोतवाली क्षेत्र के जिला अस्पताल रोड का बताया जा रहा है। वीडियो सामने आने के बाद यातायात नियमों के पालन को लेकर एक बार फिर सवाल खड़े हो गए हैं। इस तरह की लापरवाही न सिर्फ कानून का उल्लंघन है, बल्कि हादसे को भी न्योता देती है। प्रशासन से कार्रवाई की मांग स्थानीय लोगों ने ऐसे लापरवाह युवाओं पर सख्त कार्रवाई की मांग की है, ताकि भविष्य में इस तरह की घटनाओं पर रोक लग सके।खेत में दिखा बाघ। मचा हड़कंप।
Lakhimpur, Uttar Pradesh:लखीमपुर खीरी के संपूर्णानगर वन रेंज इलाके में खेत में काम कर रहे मजदूरों को अचानक बाघ दिखने से हड़कंप मच गया। मामले का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है ।वायरल वीडियो में गन्ने के खेत में काम करने वाले मजदूरो को सामने बाघ टहलता नजर आया। खेत में मौजूद किसी शख्स ने इस बाघ का वीडियो बना लिया जो अब सोशल मीडिया पर वायरल हो रहा है। मामले की सूचना वन विभाग को दे दी गई है। वन विभाग बाघ की मॉनिटरिंग करने में जुट गया हैपचास हजार का ईनामी विनोद पुलिस की गोली का शिकार,2007 मे कोर्ट से हुआ था फरार।
Bulandshahr, Uttar Pradesh:बुलंदशहर: अनूपशहर पुलिस व स्वाट टीम की 50 हजार के इनामी बदमाश से मुठभेड़। दोनों ओर से कई राउंड फायरिंग, जवाबी कार्रवाई में शातिर विनोद पुलिस की गोली से घायल। 50 हजार का इनामी है विनोद, साल 2007 में पुलिस अभिरक्षा से कोर्ट से फरार हुआ था शातिर। करीब 8 मुकदमों का लंबा आपराधिक इतिहास, हत्या समेत कई गंभीर मामले दर्ज। शिकारपुर निवासी विनोद को घायल अवस्था में उपचार हेतु अस्पताल में कराया गया भर्ती। बुलंदशहर के अनूपशहर में संभल रोड स्थित कब्रिस्तान के पास हुई मुठभेड़।Rohit Sharma Injury: రోహిత్ శర్మ ఔట్ కాకుండానే ఎందుకు వెళ్లిపోయాడు? కోహ్లీ, రోహిత్ ఇద్దరూ మ్యాచ్ ఆడలేదు..ఏం జరిగింది?
Mumbai, Maharashtra:Rohit Sharma Virat Kohli Injury: ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. చేధనలో ముంబై జట్టు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ రోహిత శర్మ కేవలం 13 బంతుల్లో 19 పరుగులు రాబట్టి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే రోహిత్ శర్మ ఎందుకు పెవీలియన్ చేరాడు అనే ప్రశ్న అనేక మంది అభిమానుల్లో నెలకొంది. దాని వెనుక పెద్ద కారణమే ఉందట.
బీసీసీఐ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. కండరాల గాయం (హ్యామ్‌స్ట్రింగ్) కారణంగా రోహిత్ శర్మ అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ నుండి నిలకడైన ఇన్నింగ్స్ అవసరమైనా.. గాయం కారణంగా వైదొలగడం అతని ముందు జాగ్రత్త చర్యగా అభివర్ణించవచ్చు. డాట్ బాల్ ఆడిన తర్వాత రోహిత్ ముఖంలో బాధకరమైన భావోద్వేగాలు కనిపించాయి. తీవ్రమైన గాయమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్ లాంటి స్టార్ ఆటగాడు కేవలం చిన్న గాయంతో మైదానాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఉండదు.
మరోవైపు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా చీలమండ గాయంతో ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు వాంఖడే స్టేడియంలో కోహ్లీ అదే రకమైన ఫామ్‌ను కొనసాగించి.. అర్ధశతకంతో చెలరేగాడు. ముంబై జట్టుపై 1,000 పరుగులు రాబట్టిన మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు రాబట్టింది. ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లీ (50) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. అలాగే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజిత్ పటిదార్ 20 బంతుల్లో 53 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
చివర్లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరి ఓవర్లో విజృంభించినా.. అప్పటికే లేట్ అయిపోయింది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఆడిన ఫామ్.. అదే విధంగా కంటిన్యూ చేసి ఉంటే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 250+ రన్స్ వచ్చేవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
