
ஜஸ்பிரித் பும்ரா கிடையாது...? LSG பௌலருக்கு மீண்டும் இந்திய அணியில் வாய்ப்பு
Bengaluru, Karnataka:இந்தியாவின் முன்னணி வேகப்பந்துவீச்சாளர் ஜஸ்பிரித் பும்ராவுக்கு இன்னும் பிசிசிஐ மருத்துவ அணியில் இருந்து பிட்னஸ் சான்று இன்னும் கிடைக்கவில்லை. இதனால், ஆப்கானிஸ்தான் டி20ஐ தொடர் மற்றும் ஆசிய விளையாட்டு 2026 தொடரில் பும்ரா பங்கேற்பது சந்தேகம் என தெரிவிக்கப்பட்டுள்ளது.
முழங்கால் காயத்தால் தொடர்ந்து அவதிப்பட்டு வரும் பும்ரா, காயத்தில் இருந்து முழு உடற்தகுதியை பெற்றால் மட்டுமே இந்த 2 தொடர்களிலும் பும்ரா விளையாட முடியும்.
கடந்த ஜூலை 16ஆம் தேதி அன்று நடந்த இங்கிலாந்து அணிக்கு எதிரான 2வது ஓடிஐ போட்டியில் அவரது முழங்காலில் காயம் ஏற்பட்டது. அதில் இருந்து அவர் தொடர்ந்து ஓய்வில் இருந்து வருகிறார். அதற்கு பின் அவர் பந்துவீசவே இல்லை. இதனால் அவர் இலங்கை அணிக்கு எதிரான டெஸ்ட் தொடரில் விளையாடவில்லை.
பும்ரா எப்போது அணிக்கு திரும்புவார் என தெரியாது என்பதால் அவருக்கு பதில் வேகப்பந்துவீச்சாளர் பிரின்ஸ் யாதவ் அணியை மாற்று வீரராக இந்திய தேர்வுக்குழு தேர்ந்தெடுக்க வாய்ப்புள்ளது என Times of India செய்தி வெளியிட்டுள்ளது.
Bumrah fitness update! Will the pace maestro feature in the Afghanistan
— Cricket Hub (@Anurag9793) September 4, 2026
Fitness Test at CoE: Jasprit Bumrah faces a crucial fitness assessment at the BCCI Centre of Excellence, (National Cricket Academy) before squad selection for the Afghanistan T20I series!… pic.twitter.com/Ul0EVWYF48
செப்டம்பர் 10ஆம் தேதி டெல்லி நகரில் இந்திய அணியுடன் இணைவதற்கு அனுமதி அளிக்கப்படும் முன், பும்ரா, நிதிஷ் குமார் ரெட்டி, ஹர்ஷித் ராணா, வாஷிங்டன் சுந்தர் ஆகியோர் ஒரு வார காலத்திற்கு போட்டி மாதிரி சோதனைகளுக்கு உட்படுத்தப்படுவார்கள் என தகவல்கள் வெளியானது.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!
Bengaluru, Karnataka:Namma Metro Lovers Kissing: ఇంతకాలం ఢిల్లీ మెట్రోలో యువతీ యువకుల ప్రేమాయణాలు, రీల్స్ హంగామా, వెర్రి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవ్వడం అడపాదడపా చూసే ఉంటారు. అయితే, ఇప్పుడు ఐటీ హబ్ బెంగళూరులోని 'నమ్మ మెట్రో' లోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. మెట్రో రైలులో ఒక యువ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
సిలికాన్ సిటీ బెంగళూరులోని కేఆర్ పురం మెట్రో స్టేషన్‌కు వస్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులతో ఉండగానే, ఒక యువకుడు, యువతి చుట్టుపక్కల వారిని పట్టించుకోకుండా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. అదే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీరి ప్రవర్తనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నిబంధనలు బేఖాతర్..
మెట్రోలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) అనేక కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయినప్పటికీ, కొందరు యువతీ యువకులు వాటిని బేఖాతర్ చేస్తూ బహిరంగ ప్రదేశాలను పార్కులుగా భావిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కొంతకాలం క్రితం కూడా బెంగళూరు మెట్రోలో ఒక జంట కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్న వీడియో హల్‌చల్ చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహిరంగ రవాణా వ్యవస్థల్లో ఇలాంటి అసభ్య ప్రవర్తనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వస్తున్నాయి.
Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!
Also Read: పల్నాడులో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల..100 సీట్ల భర్తీకి NMC గ్రీన్ సిగ్నల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bengaluru Crime News: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!
Bengaluru, Karnataka:Bengaluru Rape Case: బెంగళూరులోని మారుతినగర్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఓ ఇంట్లో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ యువతి ఫిర్యాదు మేరకు, తలఘట్టపుర పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. దేవనహళ్లికి చెందిన బాధితురాలికి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు అమరేష్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే సోమశేఖర్ అనే వ్యక్తి, కలబురిగి నుండి తన స్నేహితులు బెంగళూరుకు వచ్చారని, ఆమెను కలవాలనుకుంటున్నారని ఆమెకు చెప్పాడు.
ఆ యువతి సాయంత్రం 7 గంటల సమయంలో బైక్ టాక్సీలో ఆ ప్రదేశానికి చేరుకుంది. నిందితులు ఐదుగురిలో ఇద్దరు ఆమెకు పరిచయస్తులేనని పోలీసులు తెలిపారు. ఈ దాడి జరగడానికి ముందు ఆ బృందం కొంత సమయం కలిసి గడిపి, మద్యం సేవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సమయంలో నిందితులలో ఒకరైన అమరేష్ ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనలో మిగిలిన నలుగురు నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు వారి బారి నుండి తప్పించుకుని, వెంటనే 112 అత్యవసర హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను రక్షించి, అక్కడే ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన వారిలో అమరేష్, సోమశేఖర్ మరో ముగ్గురు ఉన్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. సీన్ రీక్రియేషన్, ప్రతి అనుమానితుడి పాత్రను బట్టి తదుపరి దర్యాప్తును కొనసాగుతోంది. బాధితురాలి వాంగ్మూలం, వైద్యపరమైన ఆధారాలు, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తుది అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Also Read: Mumbai Floods 2026: సముద్రాన్ని తలపిస్తున్న ముంబై..భారీ వరదలతో ఆర్థిక నగరం అల్లకల్లోలం!
Also Read: టెలిగ్రామ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ ఆపాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
గాయనీ, గాయకులకు జీ తెలుగు సువర్ణావకాశం.. 28న సరిగమప ఆడిషన్స్
Bengaluru, Karnataka:Zee Telugu Sa Re Ga Ma Pa Auditions: తెలుగు ప్రేక్షకులకు విశేషంగా వినోదం అందిస్తున్న జీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మరో షోతో ముందుకు వస్తోంది. విశేషంగా ప్రజాదరణ పొందిన జీ తెలుగు సరిగమప మరో సీజన్ ప్రారంభం కానుంది. సినీ పరిశ్రమకు ఎంతో మంది గాయకులను అందించిన జీ తెలుగు సరిగమప మరోసారి కొత్త సీజన్‌తో రాబోతున్నది. భావి గాయనీ గాయకులుగా తీర్చిదిద్దేందుకు సరిగమప 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 18వ సీజన్ తెలుగు సరిగమప త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ సీజన్‌లో పాలుపంచుకునే గాయనీ గాయకులకు ఆహ్వానం పలుకుతోంది. బెంగళూరులోని జూన్ 28వ తేదీన సరిగమప సీజన్‌కు ఆడిషన్స్ నిర్వహించనుంది.
అంతులేని వినోదంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ‘సరిగమప’తో ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ జీ తెలుగు ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జీ తెలుగు నిర్వహిస్తున్న పాపులర్ సింగింగ్ షో సరిగమప ఎంతో మంది గాయనీ గాయకులను పరిచయం చేసిన విషయం తెలిసిందే. విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు తదుపరి సీజన్ ‘సరిగమప- ఇండియాస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ను ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విస్తృతంగా తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటకలోనూ ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు జీ తెలుగు అందిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని భావి గాయకులుగా కెరీర్ ప్రారంభించండి.
జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేశంలోని పలు నగరాల్లో గాయనీ గాయకుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆదివారం బెంగళూరులో ఆడిషన్స్ జరగనున్నాయి. 18-35 సంవత్సరాల వయసు గల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. జీ తెలుగు అందిస్తనున్న అద్భుత అవకాశాన్ని యువతీ యువకులు తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు.
సరిగమప- ఇండియస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ ఆడిషన్స్ జూన్ 28, ఆదివారం బెంగళూరులోని అబ్బయ్య నాయుడు స్టూడియో (మధు ఆర్ట్ స్టూడియో)లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయి. ఆసక్తి గల గాయనీ గాయకులు జీ తెలుగు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని పొందవచ్చు. జీ తెలుగు ‘సరిగమప - ఇండియాస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ టైటిల్ కోసం మీరూ పోటీపడండి.. అదృష్టం పరీక్షించుకోండి. తెలంగాణ, ఏపీ నగరాల్లో కూడా త్వరలోనే జీ తెలుగు సరిగమప ఆడిషన్స్ జరగనున్నాయి.
நடிகை வீட்டில் பிணம்! திருமணத்தை மீறிய உறவால் வந்த வினை..என்ன விவரம்?
Bengaluru, Karnataka:பெங்களூருவை சேர்ந்த நடிகை, கிரிஷி தாபாண்டா. இவர், பெங்களூருவில் இருக்கும் ஆர்.ஆர். நகரில் வசித்து வருகிறார். இவரது வீட்டில் 45 வயது நபர் தூக்கிட்டு தன் உயிரை மாய்த்துக்கொண்ட சம்பவம், அதிர்ச்சியை ஏற்படுத்தியிருக்கிறது.
பதற வைத்த சம்பவம்!
இந்த பதற வைக்கும் சம்பவம், ஆர்.ஆர்.நகரில் உள்ள அப்ஸ்கேல் எலகெண்ட்ஸ் அப்பார்ட்மெண்ட்டில் நடந்திருக்கிறது. இதுவரை இந்த சம்பவம் குறித்து வெளியாகியிருக்கும் தகவல்களின் படி, இந்த வீட்டில் உயிரிழந்தவரின் பெயர், வைஷாக். இவர், இந்த வீட்டிற்கு கடந்த புதன்கிழமை இரவு வந்திருக்கிறார். போலீசார் இவர் அங்கிருந்த மின்விசிரியில் தூக்கிட்டு தன் உயிரை மாய்த்துக்கொள்ளலாம் என சந்தேகிக்கின்றனர். இந்த சம்பவம் நடக்கையில் சுத்தி வேறு யாரும் இல்லை என்பது தெரிகிறது.
மேலும் படிக்க | குஷ்பு மகள் திருமண கொண்டாட்டம்! யாரெல்லாம் வந்திருக்காங்க பாருங்க..
இது குறித்து பேசிய அதிகாரிகள், கிரிஷி தாபாண்டா வீட்டில் இல்லை என்றும், அவர் வெளியில் சென்றிருந்ததாகவும் தெரிவிக்கின்றனர். இது குறித்து தகவல் தெரிவித்ததன் பேரில் ஆர்.ஆர்.நகர் போலீசார் இந்த வீட்டிற்கு வந்து ஆய்வு செய்துள்ளனர். சம்பவ இடத்தில் இருக்கும் ஃபாரன்ஸிக் தடயங்களையும் சேகரித்துள்ளனர். உயிரிழந்தவரின் உடல், விக்டோரியா மருத்துவமனைக்கு உடற்கூறாய்வுக்காக அனுப்பி வைக்கப்பட்டதாக தெரிகிறது. இந்த ரிப்போர்ட் வந்த பிறகுதான், இறப்பிற்கான காரணம் என்ன என்பதை உறுதியாக கூற முடியும் என்று அதிகாரிகள் கூறியுள்ளனர்.
திருமணத்தை மீறிய உறவு..!
உயிரிழந்தவரின் பெயர் வைஷாக். இவருக்கு 45 வயது ஆகிறது. பெங்களூருவை சேர்ந்தகார் பணிமனை உரிமையாளரான இவருக்கு ஏற்கனவி திருமணமாகி மனைவியும், ஒரு மகனும் இருக்கின்றனர். இதையடுத்து, பெங்களூருவை சேர்ந்த 36 வயது நடிகையான கிருஷி தாபண்டாவிற்கும் இவருக்கும் பழக்கம் ஏற்பட்டுள்ளது. ஆரம்பத்தில் நட்பாக பழகிய இவர்கள் இருவரும், பின்னர் காதலர்கள் ஆகியிருக்கின்றனர். பின்னர், வைஷாக், குடும்ப பிரச்சனை காரணமாக அவர்களை விட்டு பிரிந்து வந்து நடிகையின் வீட்டிலேயே வசித்து வந்தார்.
ஏற்கனவே கைது!
அரவிந்த் ரெட்டி என்கிற தயாரிப்பாளருக்கும் கிருஷிக்கும் சில காலங்களுக்கு முன்பு மோதல் ஏற்பட்டது. இதில் தலையிட்ட வைஷாக், அரவிந்த் ரெட்டிக்கு கொலை மிரட்டல் விடுத்திருக்கிறார். இதன் காரணமாக, வைஷாக் கைது செய்யப்பட்டு சிறையில் அடைக்கபட்டார். பின்பு, வெளியில் வந்து விட்டார். கூடவே, வைஷாக் தன் மனைவியுடன் தகறாரில் ஈடுபட்டதாகவும் தொடர்கிறது.
மேலும் படிக்க | “Autoimmune நோயால் பாதிக்கப்பட்டுள்ளேன்” விஷ்ணு விஷால் கொடுத்த அதிர்ச்சி!
தற்போது நடைப்பெற்ற சம்பவத்தின் போது நடிகை கிருஷி, தான் நடிக்கும் ஒரு படத்தின் ஷூட்டிங்கிற்காக நெலமங்களா வரை சென்றிருக்கிறார். அப்போது அவருக்கு போன் செய்த வைஷாக் தான் உயிரை மாய்த்துக்கொள்ளப்போவதாக கூறியிருக்கிறார்.
அவரை போனிலேயே சமாதானப்படுத்தி விட்டு, நடிகை கிருஷி வீட்டிற்கு வந்துள்ளார். ஆனால், அவர் வருவதற்குள் வைஷாக் பிணமாக இருப்பதை கண்டு அதிர்ச்சி அடைந்துள்ளார்.
வெவ்வேறு கோணங்களில் விசாரணை!
இந்த வழக்கு குறித்து, போலீசார் தொடர்ந்து வெவ்வேறு கோணங்களில் விசாரணை நடத்தி வருகின்றனர். போலீசார், விரைவில் உயிரிழந்தவரின் குடும்பத்தாரிடமும் நடிகையிடமும் விசாரணை நடத்துவர் என எதிர்பார்க்கப்படுகிறது.
இப்படி நடிகையின் வீட்டில் மர்மமான முறையில் ஒருவர் பிணமாக இருந்தது கன்னட திரையுலகில் அனைவரின் கவனத்தையும் ஈர்த்திருக்கிறது. இது குறித்து ஆர்.ஆர் நகர் காவல் நிலையத்தில் வழக்குப்பதிவு செய்யப்பட்டிருக்கிறது.
மேலும் படிக்க | CM விஜய் மிஸ்ஸிங்..குஷ்பு மகள் திருமணத்திற்கு தனியாக வந்த த்ரிஷா! ஏன் தெரியுமா?
Krishi Thapanda Apartment: హీరోయిన్ ఇంట్లో బిజినెస్ మ్యాన్ మృతదేహం..షాక్‌లో సినీ ఇండస్ట్రీ..రంగంలో దిగిన పోలీసులు!
Bengaluru, Karnataka:Krishi Thapanda Apartment News: బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్ (రాజరాజేశ్వరి నగర్)లో గల ప్రముఖ కన్నడ నటి కృషి థపండా విలాసవంతమైన 'ఎలిగెంట్స్ అపార్ట్‌మెంట్' ఫ్లాట్‌లో 33 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషయం కన్నడ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఏం జరిగిందంటే?
మృతుడిని వైశాక్ (33)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైశాక్ బుధవారం రాత్రి నటి అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. అయితే, గురువారం ఆయన ఫ్లాట్‌లో శవమై కనిపించాడు. ఆ సమయంలో ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో, అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో నటి కృషి థపండా ఇంట్లో లేరని అధికారులు స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న ఆర్‌ఆర్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నివేదిక నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
మృతుడి వివాదాస్పద నేపథ్యం
పోలీసుల ప్రాథమిక విచారణలో వైశాక్‌కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైశాక్‌కు తన భార్యతో తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్యతో గొడవల కారణంగానే అతను నటి కృషి థపండా నివాసంలో ఆశ్రయం పొందుతున్నాడని లేదా తరచుగా అక్కడికి వచ్చి వెళ్తుండేవాడని సమాచారం.
వైశాక్‌కు గతంలో నేర చరిత్ర కూడా ఉందని సమాచాం అందుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అరవింద్ రెడ్డికి ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో వైశాక్ గతంలో అరెస్టయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని హెచ్‌ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు కూడా నమోదైంది.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు ఆర్‌ఆర్ నగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై'అసాధారణ మరణం'గా కేసు నమోదు చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా నటి కృషి థపండాతో పాటు, మృతుడి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. అయితే, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని, అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని పోలీస్ అధికారులు ప్రజలను కోరారు.
Also Read: సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పనున్న కాజల్ అగర్వాల్! అసలు గుట్టువిప్పిన హీరోయిన్!
Also Read: "నా బాడీ నా ఇష్టం అంటే.. నా కళ్లు నా ఇష్టం అంటారు".. సునీత సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
जयनगर-मीटरपुर में अंतरराष्ट्रीय योग दिवस, मंदिरों के बीच आयोजित योगाभ्यास
Bengaluru, Karnataka:মন্দিরে ঘেরা জয়নগরে আন্তর্জাতিক যোগ দিবস পালন, যোগাভ্যাসে শামিল বারুইপুরের SDO থেকে সাধারণ মানুষ এই ঐতিহ্যমণ্ডিত জয়নগর-মজিলপুর শহরে রবিবার আন্তর্জাতিক যোগ দিবস পালন করা হয়েছে এক নান্দনিক পরিবেশে। জয়নগর ১ নম্বর ব্লক প্রশাসনের উদ্যোগে শহরের মিত্রপাড়ার দ্বাদশ মন্দির প্রাঙ্গনে আয়োজিত হয় যোগ দিবসের মূল অনুষ্ঠান। মন্দির বেষ্টিত মনোরম পরিবেশে এদিন যোগাভ্যাসে অংশ নেন জয়নগর ১ নম্বর ব্লকের সরকারি কর্মচারী, প্রশাসনিক আধিকারিক এবং এলাকার বহু সাধারণ নাগরিক। এই অনুষ্ঠানে উপস্থিত ছিলেন বারুইপুর মহকুমার মহকুমা শাসক ডঃ মুদ্রা গায়রোলা এবং জয়নগর ১ নম্বর ব্লকের বিডিও শুভদeep দাস। প্রশাসনের উদ্যোগে ঐতিহ্য ও সুস্থ জীবনযাপনের বার্তাকে একসূত্রে বেঁধে আন্তর্জাতিক যোগ দিবস উদযাপন করা হয়。முதல் திருமணத்தை மறைத்து 2-வது திருமணம்: உண்மை தெரிந்த பெண்ணுக்கு அடுத்து நடந்த அதிர்ச்சி சம்பவம்..!
Bengaluru, Karnataka:Bengaluru Murder: கர்நாடகா மாநிலம், பெங்களூருவில் செல்போன் கடையில் வேலை செய்து வந்த இளம்பெண்ணை ஏமாற்றி ஆட்டோ ஓட்டுநர் திருமணம் செய்துள்ளார். அவருக்கு ஏற்கனவே திருமணமானதை அறிந்த அந்த இளம்பெண் அவருடன் வாக்குவாதத்தில் ஈடுபட்ட நிலையில், தன்னை பிரிந்து சென்றுவிடுவாரோ என்ற அச்சத்தில் அந்த பெண்ணை கணவர் சந்திரசேகரன் கொலை செய்துள்ளது பெரும் அதிர்ச்சியை ஏற்படுத்தியுள்ளது.
இளம்பெண்ணுடம் திருமணம்:
கர்நாடக மாநிலம் பெங்களூரு தெற்கு மாவட்டத்தின் மகதி பகுதியைச் சேர்ந்த 22 வயதுடைய பவானி, பி.எஸ்.சி. பட்டப்படிப்பை முடித்துவிட்டு பெங்களூருவின் திகளாரபாள்யா பகுதியில் உள்ள செல்போன் விற்பனை நிலையத்தில் பில்லிங் பிரிவில் பணியாற்றி வந்தார். வேலை காரணமாக துளசி நகர் பகுதியில் தனியாக வாடகை வீட்டில் தங்கி வசித்து வந்ததாக கூறப்படுகிறது.
மேலும் படிக்க: தண்ணீர் குடிக்க வந்தவருக்கு நேர்ந்த கதி! அலட்சியத்தால் பிறபோன உயிர்..ஷாக் சம்பவம்
இந்த நிலையில், அதே பகுதியைச் சேர்ந்த ஆட்டோ ஓட்டுநரான 33 வயதுடைய சந்திரசேகருடன் பவானிக்கு பழக்கம் ஏற்பட்டுள்ளது. நாளடைவில் அந்த பழக்கம் காதலாக மாறிய நிலையில், இருவரும் பெற்றோருக்கு தெரியாமல் கடந்த ஆண்டு கோவிலில் எளிமையான முறையில் திருமணம் செய்து கொண்டு ரகசியமாக குடும்பம் நடத்தி வந்ததாக கூறப்படுகிறது.
முதல் திருமணத்தை மறைத்த கணவர்:
திருமணத்திற்கு பிறகு சில மாதங்கள் கடந்த நிலையில், சந்திரசேகரின் நடவடிக்கைகள் மீது பவானிக்கு சந்தேகம் ஏற்பட்டுள்ளது. இதையடுத்து அவர் குறித்து விசாரித்தபோது, சந்திரசேகருக்கு ஏற்கனவே திருமணமாகி ஆறு வயது குழந்தை இருப்பது தெரியவந்துள்ளது. இதனால் அதிர்ச்சியடைந்த பவானி, நடந்த விவரங்களை தனது பெற்றோரிடம் தெரிவித்ததுடன், சந்திரசேகரை விட்டு பிரிந்து வாழ முடிவு செய்துள்ளார். இதையடுத்து, அவரது குடும்பத்தினர் பவானிக்கு வேறு திருமண ஏற்பாடுகளை செய்து வந்ததாக கூறப்படுகிறது.
பவானியின் தந்தை போலீஸில் புகார்:
இந்நிலையில், கடந்த ஜூன் 13-ஆம் தேதி பவானியின் சமூக வலைதள கணக்கில், சந்திரசேகருடன் திருமணம் செய்துகொண்டபோது எடுக்கப்பட்ட புகைப்படங்கள் ‘ஸ்டோரி’யாக பதிவிடப்பட்டிருந்ததை அவரது உறவினர்கள் கவனித்துள்ளனர். இதுகுறித்து அவர்கள் பவானியின் தந்தைக்கு தகவல் தெரிவித்துள்ளனர். இதையடுத்து, பவானியை தொடர்பு கொள்ள அவரது தந்தை முயன்றபோது, அவரது செல்போன் அணைக்கப்பட்டிருந்ததாக கூறப்படுகிறது. சந்தேகமடைந்த அவர், வீட்டின் உரிமையாளருக்கு தகவல் அளித்துள்ளார். பின்னர் வீட்டின் உரிமையாளர் பவானியின் வீட்டிற்கு சென்று கதவை தட்டியபோதும் எந்த பதிலும் கிடைக்காததால் காவல்துறைக்கு தகவல் தெரிவிக்கப்பட்டது.
2-வது மனைவி திட்டமிட்டு கொலை:
சம்பவ இடத்திற்கு விரைந்து வந்த போலீசார் கதவை திறந்து உள்ளே சென்று பார்த்தபோது, பவானி உயிரிழந்த நிலையிலும், அருகில் சந்திரசேகர் மயக்க நிலையில் கிடந்ததும் தெரியவந்தது. இதையடுத்து பவானியின் தந்தை அளித்த புகாரின் பேரில்போலீசார் வழக்குப்பதிவு செய்து விசாரணையை தொடங்கினர்.
சிகிச்சைக்கு பின்னர் சந்திரசேகரிடம் நடத்தப்பட்ட விசாரணையில் பல அதிர்ச்சிகரமான தகவல்கள் வெளியாகின. பவானி தன்னை விட்டு பிரிய முடிவு செய்ததால் மன உளைச்சலில் இருந்த சந்திரசேகர், தொடர்ந்து தன்னுடன் வாழுமாறு அவரை வற்புறுத்தி வந்ததாக கூறப்படுகிறது. ஆனால் பவானி அதற்கு மறுப்பு தெரிவித்ததால், அவரைக் கொலை செய்து விட்டு தானும் தற்கொலை செய்துகொள்ள திட்டமிட்டதாக விசாரணையில் தெரியவந்துள்ளது.
அதன்படி, பவானிக்கு வலுக்கட்டாயமாக விஷம் கொடுத்ததாகவும், அவர் அதை வாந்தி எடுத்து வெளியேற்றியதால் உயிர் தப்பிவிடக்கூடும் என்ற அச்சத்தில், வீட்டில் இருந்த கத்தியால் சரமாரியாக குத்தி கொலை செய்ததாகவும் போலீசார் தெரிவித்துள்ளனர். பின்னர் சந்திரசேகர் தானும் விஷம் அருந்தி தற்கொலைக்கு முயன்றதாக கூறப்படுகிறது.
இதனைத் தொடர்ந்து சந்திரசேகரை கைது செய்த போலீசார், அவரை நீதிமன்றத்தில் ஆஜர்படுத்தி நீதிமன்றக் காவலில் சிறையில் அடைத்துள்ளனர். முதல் திருமணத்தை மறைத்து இளம்பெண்ணை திருமணம் செய்து கொண்ட காதலன், அவரை பிரிய முயன்றதற்காக கொலை செய்த சம்பவம் அப்பகுதியில் பெரும் அதிர்ச்சியையும் பரபரப்பையும் ஏற்படுத்தியுள்ளது.
மேலும் படிக்க: 22 வயது நடிகை உயிரிழப்பு! சோகத்தில் திரையுலகம்..இதோ முழு விவரம்
ஐசிசி உலகக் கோப்பை தேதிகள் வந்தாச்சு... 2027இல் எப்போது நடைபெறும்?
Bengaluru, Karnataka:ICC World Cup 2027 Dates: உலகமே பிபா கால்பந்து உலகக் கோப்பைக்கு காத்திருக்கும் வேளையில், 2027 ஐசிசி உலகக் கோப்பை தொடர் குறித்த அப்டேட் வெளியாகி உள்ளது. கடந்த 2023 ஐசிசி உலகக் கோப்பை இந்திய அணிக்கு மறக்க முடியாத துயரை ஏற்படுத்தியிருக்கிறது என்பதால் பலரும் இத்தொடருக்கு ஆவலுடன் காத்திருக்கின்றனர்.
2023ஆம் ஆண்டு இந்தியாவில் நடைபெற்ற ஐசிசி உலகக் கோப்பை தொடரில் ரோஹித் சர்மா தலைமையிலான இந்திய அணி தொடர்ச்சியாக வென்று இறுதிப்போட்டி வரை முன்னேறியது.
மேலும் படிக்க | ரோஹித் - ஹர்திக் பாண்டியா பிட்னஸ் டெஸ்டில் பாஸா? பிசிசிஐ ரிப்போர்ட் விவரம்
அடுத்தடுத்து 3 கோப்பை
ஆனால், அகமதாபாத் நரேந்திர மோடி மைதானத்தில் நடந்த இறுதிப்போட்டியில் ஆஸ்திரேலியா அணியிடம் படுதோல்வி அடைந்து கோப்பையை தவறவிட்டது.
இதன் பின் இந்திய அணி ரோஹித் சர்மா தலைமையில் 2024 ஐசிசி டி20 உலகக் கோப்பை மற்றும் 2025 ஐசிசி சாம்பியன்ஸ் டிராபி; சூர்யகுமார் யாதவ் தலைமையில் 2026 ஐசிசி டி20 உலகக் கோப்பை என அடுத்தடுத்து 3 ஐசிசி கோப்பைகளை வென்று சாதித்திருக்கிறது.
அடுத்து இந்திய அணி, ஐசிசி உலக டெஸ்ட் சாம்பியன்ஷிப் மற்றும் ஐசிசி உலகக் கோப்பையை வென்றால் தொடர்ச்சியாக இத்தனை ஐசிசி கோப்பைகளை வென்ற சாதனையை படைக்கலாம். இந்த இரு தொடர்களுமே 2027ஆம் ஆண்டில் நடைபெற இருப்பது கவனிக்கத்தக்கது.
முக்கியத்துவம் பெறும் டெஸ்ட், ஓடிஐ
இந்த இரு தொடர்களும் சமீப காலமாக இந்திய அணியின் வசம் கிடைக்கவில்லை. இந்திய அணி கடைசியாக 2011இல் ஐசிசி உலகக் கோப்பையை வென்றது. ஐசிசி உலக டெஸ்ட் சாம்பியன்ஷிப் தொடங்கி மூன்று இறுதிப்போட்டிகள் முடிந்துவிட்டன.
மேலும் படிக்க | முகமது சிராஜ் நீக்கம்.. பிசிசிஐ எடுத்த அதிரடி முடிவு! இந்திய அணியில் திடீர் மாற்றம்
அதில் முதலிரண்டு முறை பைனல் வரை வந்து இந்தியா தோற்றது. கடைசி முறை இந்தியா இறுதிப்போட்டிக்கே தகுதிபெறவில்லை. எனவே, இந்திய அணி தற்போதைய முழு கவனமும் டெஸ்ட் மற்றும் ஓடிஐ அணியை வெற்றிகரமாக கட்டமைப்பதே ஆகும்.
2027 ஐசிசி உலகக் கோப்பை எப்போது?
இந்நிலையில், 2027 ஐசிசி உலகக் கோப்பை குறித்த அப்டேட் தற்போது கிடைத்துள்ளது. தென்னாப்பிரிக்கா, ஜிம்பாப்வே, நமீபியா உள்ளிட்ட நாடுகள் நடத்தும் இத்தொடர் வரும் 2027ஆம் ஆண்டு அக்டோபர் 4ஆம் தேதி முதல் நவம்பர் 21ஆம் தேதிவரை நடைபெற வாய்ப்பிருப்பதாக தற்காலிகமாக திட்டமிடப்பட்டுள்ளது.
கடந்த மே மாதமே அகமதாபாத் நகரில் நடைபெற்ற ஐசிசி வாரியக் கூட்டத்தில் போட்டிகளின் தேதிகள் இறுதி செய்யப்ட்டதாகவும், ஜூலை மாதம் எடின்பரோவில் நடைபெற்ற இறுதி ஆண்டுப் பொதுக்கூட்டத்தில் இறுதி ஒப்புதல் எதிர்பார்க்கப்படுவதாக கூறப்படுகிறது.
சுமார் 20 ஆண்டுகளுக்கு பிறகு ஆப்ரிக்க கண்டத்தில் ஐசிசி உலகக் கோப்பை வரும் 2027இல் நடைபெற இருக்கிறது. 54 போட்டிகளில் 41 போட்டிகள் தென்னாப்பிரிக்காவில் நடைபெற இருக்கிறது. மொத்தம் 14 அணிகள் இத்தொடரில் பங்கேற்கின்றன. எனவே, அடுத்த 2027ஆம் ஆண்டு அக்டோபர், நவம்பர் காலத்தில் களைகட்டும்.
மேலும் படிக்க | ஹர்திக் பாண்டியாவுக்கும் மீண்டும் காயம்... ஓடிஐ தொடர் அம்போ - மாற்று வீரர் யார்?
Alliance PUC: అలయన్స్ పీయూసీలో 'ఇగ్నైట్ 2026–27' ప్రారంభం.. విద్యార్థులకు దిశానిర్దేశం
Bengaluru, Karnataka:Alliance PUCIGNITE 2026–27: కొత్తగా చేరిన విద్యార్థులకు బెంగళూరులోని అలయన్స్ యూనివర్సిటీలో అలయన్స్ ప్రి యూనివర్సిటీ కాలేజ్ ఇగ్నైట్ 2026–27' పేరిట నూతన విద్యా సంవత్సరానికి నాంది పలికింది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సంస్థ విద్యా సంస్కృతి, విలువలు, అందుబాటులో ఉన్న అవకాశాల గురించి వివరించింది. విద్యార్థులు విద్యతోపాటు ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అతిథులు, అధ్యాపకులు సూచించారు. విద్యార్థులలో క్రమశిక్షణ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నిరంతర అభ్యాసన అలవాట్లను పెంపొందించడంపై అవగాహన కల్పించారు.
ఏపీయూసీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీహెచ్ఎస్ తిమ్మప్ప స్వాగతోపన్యాసం చేస్తూ కీలక విషయాలు తెలిపారు. క్రమశిక్షణ, విద్యా నైపుణ్యం, సమగ్ర అభివృద్ధి విద్యార్థుల విజయానికి పునాదులు అని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఊచించారు. అలయన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (ఇంక్యూబేషన్, ఇన్నోవేషన్)డాక్టర్ రే టైటస్ కీలక ప్రసంగం చేశారు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, వ్యవస్థాపక ఆలోచనలను విద్యార్థులు పెంపొందించుకోవాలని చెప్పారు. వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో పట్టుదల, అనుకూలత, నిరంతర అభ్యాసం చాలా ముఖ్యమని గుర్తుచేశారు.
అలయన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి.ప్రిస్లీ షాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను పట్టుదలతో, ఉత్సాహంతో సాధించాలని చెప్పారు. వ్యక్తిత్వ నిర్మాణం, నిరంతర అభ్యాసం చేయాలని సూచించారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, వాటిని సాధించడానికి నిరంతరం శ్రమించాలని కోరారు. యూనివర్సిటీ విద్యా విధానాన్ని వివరిస్తూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం విశ్వనాథయ్య మాట్లాడుతూ.. విజయానికి మార్గదర్శకాలుగా నిలిచే లక్ష్యం, ఆచరణ, వైఖరి, సాధన, అంచనా అనే ఐదు సూత్రాలను వివరించారు.
అలయన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జనరల్ సురేఖ శెట్టి క్యాంపస్ అందిస్తున్న సౌకర్యాలు వివరించారు. విద్యాసంస్థ కల్పిస్తున్న విద్యా, సహ-పాఠ్య, పాఠ్యేతర అవకాశాలను విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తగా చేరిన 180 మంది విద్యార్థుల విద్యా ప్రయాణానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక స్పూర్తిదాయకమైన ఆరంభమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీయూసీ అసోసియేట్ డైరెక్టర్ జ్యోతి ఎస్ఆర్ పాల్గొన్నారు.
RCB vs GT: ఐపీఎల్ ఫైనల్‌పై పోలీసుల తీవ్ర ఆంక్షలు.. బెంగళూరు ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!
Bengaluru, Karnataka:Bengaluru Police: టాటా ఐపీఎల్ 2026 నేటితో ముగియనుండగా ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. టైటిల్ రేసులో రాయల్ చాలెంజర్స్ ఉండడంతో వారి సొంత గడ్డ బెంగళూరులో ఉత్సాహ వాతావరణం ఉంది. తమ జట్టు గెలిస్తే సంబరాలు చేసుకునేందుకు భారీ ప్రణాళికలు వేసుకోగా.. వారికి బెంగళూరు పోలీసులు తీవ్ర నిరాశకు గురి చేశారు. ఒకవేళ బెంగళూరు జట్టు గెలిస్తే సంబరాలు చేసుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రోజంతా బెంగళూరు నగరంలో తీవ్ర ఆంక్షలు విధించారు. గతేడాది ఆర్‌సీబీ ట్రోఫీ గెలిచిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో 11 మంది చనిపోవడంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమై తీవ్ర ఆంక్షలు విధించారు.
Also Read: Alcohol Consumption: దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్.. మద్యపానంలో జాతీయ రికార్డు బద్దలు
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు.. మ్యాచ్ సమయంలో.. తర్వాత నగరంలో ఎలాంటి సంబరాలు, కార్యక్రమాలకు అనుమతి లేదని బెంగళూరు పోలీసులు తేల్చి చెప్పారు. శాంతిభద్రతలు పరిరక్షించేందుకు బెంగళూరు పోలీసులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పోలీసులు కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్ జామ్‌లు, శాంతిభద్రతల సమస్యలు, వేడుకలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు బెంగళూరు నగరంలో ప్రత్యేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫలితం తర్వాత అభిమానులు బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా చేరి వేడుకలు చేసుకోరాదని పోలీసులు సూచించారు. ఈ వేడుకలతో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు వివరించారు. ఈ క్రమంలో టపాసులు పేల్చడం, బైక్ ర్యాలీలు చేయడం వంటివి నిషేధం అని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. సంబరాల పేరుతో టపాసులు కాల్చడం, ఊరేగింపులు చేయడం వంటివి నిషేధించారు.
Also Read: Dmart Offers: స్కూల్స్ రీపెన్ వేళ డీమార్ట్ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ
లైవ్ స్ట్రీమ్‌పై ఆంక్షలు
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి బెంగళూరు నగరంలో స్క్రీనింగ్‌లపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయడాన్ని పోలీసులు నిషేధించారు. మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు లేదా ఇతర ప్రాంతాల వెలుపల సాధారణ ప్రజలకు కనిపించేలా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను నిర్వహించరాదని పోలీసులు ఆదేశించారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియాలో పుకార్లు, రెచ్చగొట్టే సందేశాలు లేదా ద్వేషపూరిత కంటెంట్‌ను షేర్ చేయవద్దని నెటిజన్లకు బెంగళూరు పోలీసులు సూచించారు. ప్రత్యర్థి జట్ల అభిమానులను ఎగతాళి చేయడం, రెచ్చగొట్టడం లేదా అవమానించడం వంటివి చేయవద్దని, ఇవి అనవసరమైన గొడవలకు దారితీస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. పైన పేర్కొన్న అంశాలను ఉల్లంఘించినా లేదా ప్రజా భద్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
ఇవి నిషేధం
బైక్ ర్యాలీలు, మితిమీరిన వేగంతో వెళ్లడం, ప్రమాదకరమైన స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్లు కొట్టడం, రోడ్ల దిగ్బంధం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించడం, గొడవలకు దిగడం, వేడుకల పేరుతో అసభ్యంగా ప్రవర్తించడం
ஆர்சிபி ரசிகர்களுக்கு... பெரிய தடை... காவல்துறை கொடுத்த எச்சரிக்கை - ஐபிஎல் பைனல் பரபரப்பு
Bengaluru, Karnataka:IPL Final 2026, RCB vs GT : ஐபிஎல் 2026 தொடரின் இறுதிப்போட்டி இன்று (மே 31) நடைபெற இருக்கிறது. ரஜத் பட்டிதர் தலைமையிலான ராயல் சேலஞ்சர்ஸ் பெங்களூரு - சுப்மான் கில் தலைமையிலான குஜராத் டைட்டன்ஸ் என இரண்டு அணிகளுமே தங்களின் இரண்டாவது கோப்பைக்காக இன்று முட்டிமோத உள்ளன.
இன்று மாலை 6.30 மணியில் இருந்து நள்ளிரவு தாண்டியும் இந்திய ரசிகர்கள் மட்டுமின்றி ஒட்டுமொத்த கிரிக்கெட் உலகமே இறுதிப்போட்டியை ஆவலோடு கண்டுகளிக்க தயாராகி வருகிறது. இப்போட்டியில் குஜராத் வெல்வதை காட்டிலும் ஆர்சிபி வென்றால் நிச்சயம் நாடு முழுவதும் பெரியளவில் கொண்டாட்டம் இருக்கும் என எதிர்பார்க்கப்படுகிறது.
மேலும் படிக்க | ஐபிஎல் இறுதி போட்டியில் வெல்லப்போகும் அணி இதுதான் - அடித்து சொல்லும் அஸ்வின்!
ஆர்சிபி அணிக்கு வெற்றி பெற அதிக வாய்ப்பு
ஐபிஎல் தொடரின் நடப்பு சாம்பியன் ஆர்சிபி அணி தொடர் முழுவதும் பேட்டிங், பந்துவீச்சு, பீல்டிங் என அனைத்திலும் கலக்கி வந்துள்ளது. சீனியர் வீரரான விராட் கோலி இந்தாண்டு விளையாடும் கடைசி டி20 போட்டியும் இதுதான். ஆனால், இவை அனைத்தையும் தாண்டி ஆர்சிபி அணியால் கப் அடிக்கவே முடியாது என சொல்லப்பட்டு வந்த நிலையில், 18 ஆண்டுகளுக்கு பின் கடந்தாண்டு ஆர்சிபி அணி முதல் கோப்பையை ருசித்தது.
குஜராத் டைட்டன்ஸ் அணியின் நிலை என்ன?
குஜராத் டைட்டன்ஸ் அணிக்கோ பலத்தை விட பலவீனங்களே அதிகம். சாய் சுதர்சன், சுப்மான் கில், ஜாஸ் பட்லர் ஆகியோர் பேட்டிங்கிலும், ரபாடா மற்றும் சிராஜ் ஆகியோர் பந்துவீச்சிலும் தொடர்ந்து கைக்கொடுக்கிறார்கள். ஹோல்டர் அவ்வப்போது கைக்கொடுக்கிறார். ஆனால், மற்ற வீரர்கள் அனைத்தும் பெரியளவில் சோபிக்கவில்லை. இதனால் பலரும் ஆர்சிபி அணியே வெற்றிபெறும் என்றும் கணிக்கிறார்கள், சிலர் மட்டுமே குஜராத் பக்கம் நிற்கிறார்கள்.
A monumental stage for a monu
— IndianPremierLeague (@IPL) May 31, 2026
How excited are you for the #TATAIPL#Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/GAyTuc52wO
மேலும் படிக்க | ஐபிஎல் 2026 இறுதிப்போட்டி: ஒருவேளை மழை பெய்தால் சாம்பியன் யார்? முழு விவரம்
காவல்துறை முக்கிய அறிவுறுத்தல்கள் என்னென்ன?
- அப்படியிருக்க, ஆர்சிபி ரசிகர்கள் இப்போது இருந்தே தங்களின் கொண்டாட்டங்களை தொடங்கிவிட்டனர். இந்நிலையில், பெங்களூரு போலீசார் பொதுமக்களுக்கு சில அறிவுறுத்தல்களை வழங்கி உள்ளனர்.
- இன்றைய போட்டிக்கு முன்னரும், போட்டி நடைபெறும் போதும், போட்டிக்கு பின்னரும், அமைதியுடனும் ஒழுக்கத்துடனும், பொது ஒழுங்கை பேணும்படி பெங்களூரு காவல்துறை பொதுமக்களுக்கு அறிவுறுத்தி உள்ளது.
- பெங்களூரு முழுவதும் போக்குவரத்து நெரிசல், சட்டம் ஒழுங்கு பிரச்னைகள் மற்றும் கொண்டாட்டங்கள் தொடர்பான விரும்பத்தகாத சம்பவங்களைத் தடுப்பதற்காக சிறப்பு முன்னெச்சரிக்கைர நடவடிக்கைகள மேற்கொள்ளப்பட்டுள்ளது.
- போலீசார் நேற்று முன்தினம் (மே 29) அறிவுறுத்தலின்பேரில், போட்டியின் முடிவு அறிவிக்கப்பட்ட பிறகு, ரசிகர்கள் பொது இடங்களில் கொண்டாடங்களுக்காக ரசிகர்கள் கூட வேண்டாம் என்றும் காவல்துறை கேட்டுக்கொண்டுள்ளது.
- கட்டுப்பாடற்ற கொண்டாட்டங்கள் பாதுகாப்பு அபாயங்களையும் பொதுமக்களுக்கு சிரமத்தையும் ஏற்படுத்தக்கூடும் என்றும் அதிகாரிகள் தெரிவித்தனர்.
- அதேநேரத்தில், எவ்வித அனுமதியும் இன்றி சாலைகளை நோக்கியவாறு எல்.ஈ.டி திரைகளை வைப்பதற்கும், போட்டிகளை ஒளிப்பரப்புவதற்கும் காவல்துறை தடைவித்துள்ளது.
- அதேபோல், மால்கள், பப்கள், உணவகங்கள் அல்லது பிற நிறுவனங்களுக்கு வெளியே பொதுமக்கள் பார்க்கும் வகையில் போட்டியை நேரடி ஒளிபரப்புகளை ஏற்பாடு செய்யக்கூடாது.
- கொண்டாட்டம் என்ற பெயரில் பட்டாசு வெடிப்பதற்கும், அபாயகரமான பொருட்களைப் பயன்படுத்துவதற்கும் அதிகாரிகள் தடை விதித்துள்ளனர்.
- பைக் பேரணிகள், அதிவேகமாகச் செல்லுதல், அபாயகரமான சாகசங்கள் செயதல் போன்ற நடவடிக்கைகளுக்கும் இந்த அறிவுரை மேலும் தடை விதித்துள்ளது.
- பொது இடங்களில் மது அருந்துவது, பொதுமக்களுக்கு இடையூறு விளைவிப்பது, சண்டையிடுவது அல்லது கண்ணியமற்ற முறையில் நடந்துகொள்வது போன்றவற்றுக்கு எதிராக அதிகாரிகள் எச்சரித்துள்ளனர்.
- வதந்திகள், ஆத்திரமூட்டும் செய்திகள் அல்லது வெறுப்புணர்வைத் தூண்டும் உள்ளடக்கங்களை இணையத்தில் பரப்ப வேண்டாம் என்று காவல்துறை பொதுமக்களை கேட்டுக்கொண்டுள்ளது.
- எதிரணி ஆதரவாளர்களை கேலி செய்யவோ, சீண்டவோ அல்லது அவமதிக்கவோ வேண்டாம் என்றும் ரசிகர்களுக்கு அறிவுறுத்தப்பட்டுள்ளது. அத்தகைய நடத்தை தேவையற்ற மோதல்களுக்கு வழிவகுக்கலாம் என எச்சரிக்கை விடுக்கப்பட்டது.
கூட்டநெரிசல் சம்பவத்தால் அறிவுரைகள்
கடந்தாண்டு ஜூன் 3ஆம் தேதி ஆர்சிபி அணியின் வெற்றிக் கொண்டாட்டத்தின்போது பெங்களூருவில் கூட்டநெரிசல் ஏற்பட்டத்தில் 11 பேர் உயிரிழந்தது குறிப்பிடத்தக்கது. இதையொட்டி, இந்த அறிவுறுத்தலை போலீசார் வெளியிட்டுள்ளனர்.
முதல்வர் பதவியை ராஜிநாமா செய்தது ஏன்...? சித்தராமையா சொன்ன பதில்
Bengaluru, Karnataka:Siddaramaiah Resigns : கர்நாடக முதலமைச்சர் பதவியை சித்தராமையா ராஜிநாமா செய்தார். ஆளுநரிடம் தனது ராஜினாமா கடிதத்தை வழங்கினார். அப்போது அவருடன் துணை முதல்வர் டி.கே. சிவக்குமார் உடன் இருந்தார்.
பதவி விலகிய பின்னர், சித்தராமையா செய்தியாளர்களை சந்தித்தார். அப்போது, "தலைமையின் முடிவுக்கு கட்டுப்படுவேன் என முன்னரே கூறியிருந்தேன். அந்த வகையில், கட்சி தலைமையின் உத்தரவை ஏற்று ராஜிநாமா செய்துள்ளேன். புதிய முதலமைச்சருக்கு வழிவிட்டு, பதவி விலகுகிறேன்" என்றார்.
மேலும், "நான் ஒரு சிறிய கிராமத்தில் இருந்து வந்தவன். நான் ஒரு நாள் சட்டப்பேரவை உறுப்பினராக, ஒரு அமைச்சராக, ஒரு முதலமைச்சராக அல்லது ஒரு எதிர்க்கட்சித் தலைவராக வருவேன் என ஒருபோதும் கனவிலும் நினைத்தது இல்லை. எனது குடும்பத்தில் யாரும் அரசியலில் இல்லாததால், எனது அரசியல் பிரவேசம் தற்செயலாக நிகழ்ந்தது.
என் பெற்றோரோ அல்லது எனது குடும்பத்தைச் சேர்ந்த மற்ற எவருமோ அரசியலில் ஈடுபடவில்லை. நான் அரசியலில் நுழைந்த ஆரம்ப காலகட்டத்தில் இருந்தே புத்தர், பசவர், பாபாசாகேப் அம்பேத்கர், காந்திஜி ஆகியோரின் கொள்கைகளிலும் தத்துவங்களிலும் நம்பிக்கை கொண்டுள்ளேன்.
எனக்கு அரசியல் சாசனத்தின் மீது மிகுந்த மரியாதை உண்டு, சாதி, மத பேதமின்றி நாம் அனைவரும் ஒரே குடும்பமாக இணைந்து வாழ வேண்டும் என்பதில் நான் நம்பிக்கை கொண்டவன்" என சித்தராமையா உணர்ச்சிப் பெருக்கில் பேசினார். அவர் பேசியபோது கண் கலங்கினார்.
#WATCH | Bengaluru | Karnataka CM Siddaramaiah gets emotional as he speaks about his tenure
— ANI (@ANI) May 28, 2026
He resigned from the CM post today. His resignation is yet to be accepted by the Karnataka Governor. pic.twitter.com/4FDxBaxCoL
கர்நாடகாவில் கடந்த 2023ஆம் ஆண்டு நடந்த சட்டப்பேரவை தேர்தலில் காங்கிரஸ் கட்சி ஆட்சியமைத்தது. 2023ஆம் ஆண்டு மே மாதம் முதல் சித்தராமையா முதல்வர் பதவியிலும், டி.கே. சிவக்குமார் துணை முதல்வர் பதவியிலும் இருந்து வந்தனர். கர்நாடாகவின் புதிய முதலமைச்சராக டி.கே. சிவக்குமார் நாளை (மே 29) பதவி ஏற்பார் என தகவல் வெளியாகி உள்ளது.
தற்போது சித்தராமையா மூன்று ஆண்டுகளுக்கு பின் ராஜிநாமா செய்துள்ளார். இதற்கு முன், 2013ஆம் ஆண்டு முதல் 2018ஆம் ஆண்டுவரை சித்தராமையா கர்நாடகாவின் முதலமைச்சராக இருந்தார்.
Anjanadri Hanuman Temple: అంజనాద్రి హనుమాన్ ఆభరణాలపై అసత్య ప్రచారాలు వద్దు: ఏఎంఆర్ ఇండియా లిమిటెట్ స్పష్టత
Bengaluru, Karnataka:Anjanadri Hanuman Temple Gold Ornaments: కర్నాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా గంగావతి ప్రాంతంలోని ప్రసిద్ధ అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి సమర్పించిన బంగారు ఆభరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ (AMR India Ltd) తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఎంఆర్ సంస్థ చైర్మన్ శ్రీ ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఆ ఆభరణాలను విరాళంగా అందించారు.
ఈ ఆభరణాలలో కేవలం 250–300 గ్రాముల బంగారమే వాడారంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు ముమ్మాటికీ అసత్యమని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బి.సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించిన అసలు వాస్తవాలు, అధికారిక వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
2026 మే 8వ తేదీన ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ తరఫున అంజనాద్రి హనుమాన్ స్వామి వారికి దాదాపుగా రూ.2,20,42,000 (రూ.2.20 కోట్లు) విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. దాదాపుగా ఒక కిలో 280 గ్రాముల (నికర బరువు) ఉన్న ఈ ఆభరణాలలో కిరీటం, మకరతోరణం, గద, ఛత్రి, సూర్య చంద్ర, గరుడ హనుమ జెండా సహా మొత్తం 12 రకాలు ఆభరణాలను స్వామి వారికి సమర్పించారు.
జ్యుడీషియల్ బాండ్ వివరాలు
ఈ ఆభరణాలను కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రసిద్ధ 'కె. రంగనాచారి సన్స్ మెటల్ వర్క్స్' సంస్థ వీటిని తయారు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి వారు జ్యుడీషియల్ బాండ్ ద్వారా పూర్తి వివరాలను వెల్లడించారు. ఆభరణాల తయారీ కోసం ఏఎంఆర్ చైర్మన్ మహేష్ రెడ్డి తమకు 1400 గ్రాముల (1.4 కిలోలు) బంగారాన్ని అందజేశారు. తయారీలో తరుగు (Wastage) పోగా మిగిలిన 1 కిలో 280 గ్రాముల నికర బరువుతో 12 ఆభరణాలను రూపొందించారు. ఈ బంగారు ఆభరణాలకు తయారీ సంస్థ 50 సంవత్సరాల గ్యారంటీ ఇస్తూ బాండ్ సమర్పించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ 'Tibarumal Jewellery' ఇన్వాయిస్ ఆధారంగా ఈ ఆభరణాల విలువ రూ.2,20,42,000/- గా నిర్ధారించారు.
"అవగాహన లోపంతోనో లేదా కావాలనే తప్పుదారి పట్టించేందుకో కొందరు కేవలం 300 గ్రాముల బంగారమే వాడారని దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఒరిజినల్ బిల్లులు, ఆధార పత్రాలను ఇప్పటికే ఆలయ అధికారులకు సమర్పించాము. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీశైలం, శ్రీకాళహస్తి, షిర్డీ సాయి బాబా వంటి ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చిన గొప్ప చరిత్ర దాత మహేష్ రెడ్డి గారికి ఉంది. అలాంటి వారిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం అత్యంత బాధాకరం." అని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ సంస్ధ డైరెక్టర్ బి.సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు.
లీగల్ యాక్షన్ హెచ్చరిక
భక్తులు, ప్రజలు ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సంస్థ విజ్ఞప్తి చేసింది. దేవుడికి భక్తితో సమర్పించిన పవిత్ర ఆభరణాల విషయంలో హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని మీడియా, సోషల్ మీడియా సంస్థలను కోరింది. వాస్తవాలను పరిశీలించకుండా కుట్రపూర్వకంగా అసత్యాలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటామని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ హెచ్చరించింది.
ప్రకటన విడుదల చేసినవారు:
బి. సుబ్బరామిరెడ్డి
డైరెక్టర్, AMR India Limited, హైదరాబాద్.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రకటన మాత్రమే. ఇందులో సదరు ఆలయంతో గానీ, దాతల వ్యవహారాల్లో కానీ జీ తెలుగు న్యూస్ కు ఎలాంటి ప్రమేయం లేదు. దీన్ని జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు కేవలం ప్రకటనగానే తీసుకుంటురాని ఆశిస్తున్నాం.)
Also Read; Gudivada Temple: తాకట్టులో వెంకటేశ్వరస్వామి బంగారు కిరీటం..దాని విలువ అక్షరాల రూ.కోటి!
Also Read: తెలంగాణ కార్మికులకు గుడ్‌న్యూస్..రూ.20,000లకు జీతం పెంచిన రేవంత్ సర్కార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
3 மாநிலங்களை இணைக்கும் அதிவேக வந்தே பாரத் ரயில்... 4 முக்கிய வழித்தடங்களில் இயங்கும் ரயில்களின் அட்டவணைகள் இதோ!
Bengaluru, Karnataka:Banglore Vande Bharath Trains: இந்தியாவில் உள்ள தகவல் தொழில்நுட்ப மையங்களுக்கு தலைமையிடமாக அமைந்துள்ள ‘சிலிக்கான் வேலி’ என்றழைக்கப்படும் பெங்களூரு பல முன்னனி நிறுவனங்களுக்கு முக்கிய இடமாக திகழ்கிறது. இந்தியாவின் பல மாநிலங்களில் இருந்து பெங்களூருவை நோக்கி படையெடுக்கும் படித்த இளைஞர்கள், படிக்காத இளைஞர்களின் எண்ணிக்கை நாளுக்கு நாள் அதிகரித்துக் கொண்டே செல்கிறது. இவர்கள் தங்களது பணியிடங்களுக்கு சரியான நேரத்தில் சென்று வர போதுமான போக்குவரத்து வசதிகள் இல்லாதது ஒரு முக்கிய குறையாகவே பார்க்கப்படுகிறது. அதனை நிவர்த்தி செய்யும் வகையில், இந்தியாவில் பல்வேறு முக்கிய நகரங்களுக்கு வந்தே பாரத் ரயில் சேவை கொண்டு வரப்பட்டது. இந்த சேவையான நாளடைவில் தமிழ்நாட்டில் சென்னை, கோவை, மதுரை, ஓசூர், சேலம், ஈரோடு, திருப்பூர், திருச்சி போன்ற முக்கிய நகரங்கள் வழியாக வந்தே பாரத் ரயில் சேவை கொண்டுவரப்பட்டது. பெங்களூருவில் இருந்து தமிழகத்தில் வழியாக செல்லும் வந்தே பாரத் ரயில்களின் முழு விவரங்களைக் காண்போம்.
மேலும் படிக்க: சென்னை புல்லட் ரயில் திட்டத்தின் நிலைமை என்ன? 6 திட்டங்களை மாற்றிய மத்திய அரசு!
பெங்களூரு - கோவை வந்தே பாரத்:
கோவையில் இருந்து காலை 7.25 மணிக்கு புறப்படும் இந்த ரயில் மதியம் 1.45 மணிக்கு பெங்களூரு கன்டோன்மென்ட் ரயில் நிலையத்தை சென்றடைகிறது. அங்கிருந்து மறுமார்கமாக கன்டோன்மென்ட் ரயில் நிலையத்திலிருந்து மதியம் 2.20 மணிக்கு புறப்பட்டு ஓசூர், தர்மபுரி, சேலம், ஈரோடு மற்றும் திருப்பூர் வழியாக இரவு 8.40 மணிக்கு கோயம்புத்தூரை சென்றடைகிறது. சுமார் 380 கிலோ மீட்டர் தூரத்தை இந்த ரயில் 6 மணி நேரம் 20 நிமிடங்களில் கடக்கிறது. பெங்களூரு-கோவை இடையிலான ரயில் சேவை வியாழக்கிழமை மட்டும் செயல்படாது என்பது குறிப்பிடத்தக்கது.
மேலும் படிக்க: தேசிய அளவில் முந்தும் வந்தே பாரத் ரயில்கள்... முழு விவரம்..
சென்னை - மைசூரு வந்தே பாரத்:
தெற்கு ரயில்வேயின் கீழ் சென்னை-மைசூரு வந்தே பாரத் எக்ஸ்பிரஸ் ரயில் கடந்த 2022 நவம்பர் 11 அன்று தொடங்கி வைக்கப்பட்டது. 16 பெட்டிகள் அடங்கிய இந்த ரயில் 496 கிலோ மீட்டர் தூரத்தை சுமார் 6 மணி 30 நிமிடங்களில் கடக்கிறது. சென்னையில் இருந்து அதிகாலை புறப்படும் இந்த ரயில் (வண்டி எண்:20607) அதிகாலை 5.50 மணிக்கு புறப்பட்டு நண்பகல் 12.20 மணிக்கு மைசூரு சென்றடைகிறது. மறுமார்கமாக மைசூரிலிருந்து மதியம் 1.05 மணிக்கு புறப்படும் இந்த ரயில் (வண்டி எண்:20608) இரவு 7.20 மணிக்கு சென்னை சென்ட்ரலை சென்றடைகிறது. இவ்வாறு சென்னை-பெங்களூரு இடையே இயக்கப்படும் வந்தே பாரத் ரயில் காட்பாடி, கே.எஸ்.ஆர் பெங்களூரு ஆகிய ரயில் நிலையங்களில் நின்று செல்கிறது.
பெங்களூரு - மதுரை வந்தே பாரத்:
மதுரையில் இருந்து காலை 5.15 மணிக்கு புறப்பட்டு மதியம் 1.00 மணிக்கு பெங்களூரு கன்டோன்மென்ட் ரயில் நிலையம் சென்றடைகிறது. மறுமார்கமாக கன்டோன்மென்ட் ரயில் நிலையத்திலிருந்து மதியம் 1.30 மணிக்கு புறப்படும் இந்த ரயில் இரவு 9.40 மணிக்கு மதுரையை சென்றடைகிறது. சுமார் 572 கிலோ மீட்டர் தூரம் கொண்ட இந்த வழித்தடத்தை 8 மணி நேரத்தில் கடந்து செல்கிறது. சாதாரணமாக இந்த வழித்தடத்தில் எக்ஸ்பிரஸ் ரயில் அல்லது பேருந்தில் பயணித்தால் சுமார் 10 முதல் 11 மணி நேரம் ஆகும் பட்சத்தில் 8 மணி நேரத்தில் பயணிக்கு இந்த ரயில் சேவை பொதுமக்கள் மத்தியில் பெரும் வரவேற்பை பெற்றுள்ளது. இந்த ரயில் திண்டுக்கல், திருச்சி, கரூர், நாமக்கல், சேலம், கிருஷ்ணராஜபுரம் ஆகிய இடங்களில் நின்று செல்லும். வாரத்தின் 6 நாள் இயங்கும் இந்த சேவை செவ்வாய்க்கிழமை மட்டும் இயங்காது என ரயில்வெ நிர்வாகம் தெரிவித்துள்ளது.
பெங்களூரு - எர்ணாகுளம் வந்தே பாரத்:
பெங்களூரு-எர்ணாகுளம் இடையே இயக்கப்படும் இயக்கப்படும் வந்தே பாரத் ரயில் (வண்டி எண்:26651) பெங்களூரு கே.எஸ்.ஆர் ரயில் நிலையத்திலிருந்து காலை 5.10 மணிக்கு புறப்படும் இந்த ரயில் மதியம் 1.50 மணியளவில் எர்ணாகுளத்தை சென்றடைகிறது. மறுமார்கமாக (வண்டி எண்:26652) எர்ணாகுளத்தில் இருந்து மதியம் 2.20 மணிக்கு புறப்பட்டு இரவு 11 மணியளவில் கே.எஸ்.ஆர் ரயில் நிலையத்தை வந்தடைகிறது. பெங்களூரு - எர்ணாகுளம் இடையேயான 638 கிலோ மீட்டர் தூரத்தை 8 மணி நேரம் 40 நிமிடங்களில் கடந்து கிருஷ்ணராஜபுரம், சேலம், ஈரோடு, திருப்பூர், கோவை, பாலக்காடு, திருச்சூர் ஆகிய இடங்களில் நின்று செல்கிறது. 3 மாநிலங்களை இணைத்து பயணிக்கு இந்த ரயில் சேவை ரயில் பயணிகளிடையே பெரும் வரவேற்பை பெற்றுள்ளது. இந்த வழித்தடத்திலான வந்தே பாரத் சேவை புதன்கிழமை மட்டும் இல்லை என்று ரயில்வே நிர்வாகம் தெரிவித்துள்ளது.
