Back
Rajanna Sircilla505307blurImage

తహసీల్దార్ సుజాత ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమస్యలను పరిష్కరించాలన్నారు

Bandi Srikanth
Jul 22, 2024 11:02:45
Rudrangi, Telangana

తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజాహిత కార్యక్రమాల్లో తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ డివిజన్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనహితకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com