Back
Karimnagar505001blurImage

కరీంనగర్ శ్రీ జగన్నాథ రథయాత్ర పూజా కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి

Merugu Vinod
Jul 16, 2024 05:24:21
Karimnagar, Telangana
శ్రీ జగన్నాథ రథయాత్ర పూజా కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి రాంనగర్ లోని సత్యనారాయణ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్రలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు.
2
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com