Back
మెట్రో పనులను ప్రారంభించండి మెట్రో ఎండికి విన్నవించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Bonthapalle, Telangana
పెరుగుతున్న జనాభా అనుగుణంగా గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన విధంగా మియాపూర్ నుండి పటాన్చెరు వరకు మెట్రో పనులు ప్రారంభించాలని, పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు మెట్రోను పొడిగించాలని కోరుతూ మెదక్ ఎంపీ రఘునందన్ హైదరాబాద్ లోని మెట్రో రైల్ కార్యాలయంలో మెట్రో రైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పరిశ్రమ వాడక పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడంలో మెట్రో రైలు ఏర్పాటు కీలక భూమిక పోషించనుందని తెలిపారు
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMahendra Dubey
FollowOct 27, 2025 06:22:580
Report
ATAnuj Tomar
FollowOct 27, 2025 06:22:43Noida, Uttar Pradesh:एसिड अटैक पीड़ित छात्रा की एक्सक्लूसिव बाइट
0
Report
SPSanjay Prakash
FollowOct 27, 2025 06:22:280
Report
SRSANDEEP RATHORE
FollowOct 27, 2025 06:22:120
Report
RVRaunak Vyas
FollowOct 27, 2025 06:22:010
Report
RVRaunak Vyas
FollowOct 27, 2025 06:21:370
Report
SLSanjay Lohani
FollowOct 27, 2025 06:21:270
Report
ASAshok Singh Shekhawat
FollowOct 27, 2025 06:21:120
Report
DSdevendra sharma2
FollowOct 27, 2025 06:20:590
Report
PTPreeti Tanwar
FollowOct 27, 2025 06:20:400
Report
HSHEMANT SANCHETI
FollowOct 27, 2025 06:20:300
Report
STSharad Tak
FollowOct 27, 2025 06:20:150
Report
CDChampak Dutta
FollowOct 27, 2025 06:19:521
Report
DSDIBYENDU SARKAR
FollowOct 27, 2025 06:19:171
Report
RRRakesh Ranjan
FollowOct 27, 2025 06:17:460
Report
