తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొనికప్పుడు శ్రీనివాసరావు డాన్స్ వీడియో వైరల్
Hyderabad, Telangana:తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ అభిమానులు హైదరాబాద్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం హైదరాబాద్ చేరుకున్న శ్రీనివాసరావుకు అభిమానులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఎమ్మెల్యే రావు తన అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన అకాడమి ద్వారా ఎంతోమందికి విద్య అందించి ఉన్నత స్థితికి తీసుకొచ్చారని కొనియాడారు. అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్ర చేసి ఉద్యమించిన వ్యక్తి అని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
