Back
Medchal-Malkajgiri500072blurImage

అతివేగంగా వచ్చి డీసీఎంను ఢీ కొట్టిన స్కూటీ

Vidya Sagar Reddy
Jun 16, 2024 11:18:01
Hyderabad, Telangana

కూకట్ పల్లి పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వై జంక్షన్ నుంచి కేపీహెచ్ బీ వైపు స్కూటీపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు కూకట్ పల్లి నుంచి కేపీహెచ్ బీకి వెళ్లే ప్రధాన రహదారిపై డీసీఎంను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com