Back
Hanumakonda506002blurImage

మురికివాడలో కౌన్సిలర్ కబ్జా: వితంతువు చేసిన సంచలన ఆరోపణ!

KASARLA RAMESH
Oct 16, 2024 13:23:46
Warangal, Telangana

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్థానిక మురికివాడలో తన ఇంటి ముందున్న భూమిని స్థానిక కౌన్సిలర్, ఆయన భార్య కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ వితంతువు ఆరోపించింది. 30 ఏళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండేదన్నారు. పట్టాదారు సర్టిఫికెట్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంటి పన్ను, ఇంటి ప్లాట్‌కు సంబంధించి తహసీల్దార్‌ ఇచ్చిన విద్యుత్‌ బిల్లు రశీదు తన వద్ద ఉన్నాయని తెలిపారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com