Back
Medchal-Malkajgiri500072blurImage

KPHB లో సైబరాబాద్ సీపీ ఆకస్మిక తనిఖీలు

Vidya Sagar Reddy
Jul 04, 2024 10:30:08
Hyderabad, Telangana
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి నేడు కూకట్ పల్లి ఏసీపీ పరిధిలోని కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులతో పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఏమైన ఇబ్బందు లు ఉంటే సత్వరమే చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులకు సీపీ ఆదే శించారు. ఈ తనిఖీలలో బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ తో పాటు స్థానిక ఏసిపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com