Back
Medchal-Malkajgiri500013blurImage

సిసిఎస్ లో ఏసీబీ సోదాలు.. మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్...

Vishwaroopa
Jun 14, 2024 10:47:44
Hyderabad, Telangana
హైదరాబాద్ .. సిసిఎస్ లో ఏసీబీ సోదాలు.. మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్... ఓ కేసు వ్యవహారంలో 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్ సుధాకర్.. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ .. ఏసీబీ అధికారులను చూసి సిసిఎస్ నుంచి బయటికి పరుగులు పెట్టిన సుధాకర్.. నడిరోడ్డు పై పరుగులు పెడుతున్న సుధాకర్ని చేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు. తీసుకున్న డబ్బులతో సహా రోడ్డుపై పరుగులు పెట్టిన సుధాకర్.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com