icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
500029
VVishwaroopaFollow7 Jul 2024, 03:04 pm

హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు

Hyderabad, Telangana:

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టిన టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్ 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్షలో కోదండరాం, విమలక్క, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై జాప్యం *ప్రొఫెసర్ కోదండరామ్* ఎస్సీ వర్గీకరణ దీర్ఘకాలిక సమస్య. ఇది న్యాయమైన డిమాండ్ అని, ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయాలన్నారు.

0
0
Report
Advertisement
Pinewz
500029
VVishwaroopaFollow7 Jul 2024, 02:56 pm

హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర

Hyderabad, Telangana:

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

0
0
Report
Advertisement
Back to top