Back
Mancherial504251blurImage

నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా-ఎమ్మెల్యే వినోద్

KASARLA RAMESH
Sept 07, 2024 15:47:57
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,సోనియాగాంధీ ఆశీర్వాదంతో బెల్లంపల్లి నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com