Back
Mahabubabad506101blurImage

ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Kotha Yakesh
Jul 18, 2024 18:16:19
Mahabubabad, Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడం పట్ల ఆపార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఖమ్మం రూరల్ మండలంలో ట్రాక్టర్ ప్రదర్శన చేశారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు స్వయంగా ట్రాక్టర్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com