Back
Medchal-Malkajgiri500013blurImage

బుర్కా వేసుకొచ్చి బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన దుండగులు

Vishwaroopa
Jun 20, 2024 13:26:39
Hyderabad, Telangana

బుర్కా వేసుకొచ్చి బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన దుండగులు హైదరాబాద్ - మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాపుకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చి.. కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com