Back
బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు
Hyderabad, Telangana
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల
ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ, గొల్ల కురుమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఓయూలో గొల్ల కురుమ విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కురుమలకు ఏకైక ప్రతినిధి ఐలయ్య అని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి కురుమలకు ప్రధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యది, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన బెల్లి లలితది ఇదే కులమన్నారు. కురుమలకు ప్రతినిధిగా ఉన్న
బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
49
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
Gonda, Uttar Pradesh:SIR सूची प्रकाशन के बाद नाम बढ़ाने,नाम घटाने,त्रुटि को दूर करने के लिए प्रशिक्षित करते परगना अधिकारी सदर अशोक कुमार गुप्ता
0
Report
19
Report
गौशाला के सुपरवाइजर पर व्हाट्सएप कॉल पर धमकी देने का आरोप गौ सेवकों ने नगर आयुक्त से लिखित शिकायत की
0
Report
0
Report