Back
Prakasam523182blurImage

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

B.Mohan Kumar
Jun 20, 2024 06:09:37
Aluru, Andhra Pradesh
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లోని లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ , ప్రైవేట్ ట్రావెల్ బస్, ఆటో ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ప్రైవేట్ బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com