Back
సిసిఎస్ లో ఏసీబీ సోదాలు.. మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్...
Hyderabad, Telangana
హైదరాబాద్ ..
సిసిఎస్ లో ఏసీబీ సోదాలు.. మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్...
ఓ కేసు వ్యవహారంలో 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్ సుధాకర్..
3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ ..
ఏసీబీ అధికారులను చూసి సిసిఎస్ నుంచి బయటికి పరుగులు పెట్టిన సుధాకర్..
నడిరోడ్డు పై పరుగులు పెడుతున్న సుధాకర్ని చేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు.
తీసుకున్న డబ్బులతో సహా రోడ్డుపై పరుగులు పెట్టిన సుధాకర్.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DCDILIP CHOUDHARY
FollowSept 18, 2025 09:19:511
Report
ASARUN SINGH
FollowSept 18, 2025 09:19:390
Report
PSPramod Sharma
FollowSept 18, 2025 09:19:290
Report
KBKuldeep Babele
FollowSept 18, 2025 09:19:070
Report
PPPraveen Pandey
FollowSept 18, 2025 09:18:510
Report
TKTushar Kanchhal
FollowSept 18, 2025 09:18:300
Report
UMUJJWAL MISHRA
FollowSept 18, 2025 09:17:520
Report
0
Report
TKTushar Kanchhal
FollowSept 18, 2025 09:17:300
Report
SKSunny Kumar
FollowSept 18, 2025 09:17:130
Report
JCJitendra Chaudhary
FollowSept 18, 2025 09:16:540
Report
MJManoj Joshi
FollowSept 18, 2025 09:15:340
Report
MKMohammad Khan
FollowSept 18, 2025 09:15:260
Report
PCPranay Chakraborty
FollowSept 18, 2025 09:15:150
Report

0
Report