Back
జూడా డిమాండ్: ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కోసం ర్యాలీ
Hyderabad, Telangana
ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనం కోసం జూనియర్ డాక్టర్ల సంఘం (జూడా) ర్యాలీ నిర్వహించింది. ప్రస్తుత సామర్థ్యానికి మించి రోగులకు చికిత్స అందిస్తున్నామని, ఒక్కో బెడ్‌పై ఇద్దరు-ముగ్గురు రోగులను చూడాల్సి వస్తోందని వారు తెలిపారు. పాత భవనంలో చికిత్సలు ఆపివేసిన తర్వాత స్థలం సరిపోవడం లేదని, కొత్త భవనం నిర్మాణం వరకు పోరాటం కొనసాగిస్తామని జూడా సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం ఉన్నా, దీనిపై స్పష్టమైన ప్రకటన కావాలని వారు డిమాండ్ చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
33
Report
78
Report
DVDinesh Vishwakarma
FollowNov 28, 2025 16:02:3284
Report
RKRupesh Kumar
FollowNov 28, 2025 16:02:1755
Report
NCNITIN CHAWRE
FollowNov 28, 2025 16:02:00110
Report
RJRakesh Jaiswal
FollowNov 28, 2025 16:01:3325
Report
ANAbhishek Nirla
FollowNov 28, 2025 16:01:1115
Report
ASAmit Singh
FollowNov 28, 2025 16:00:5149
Report
SLSanjay Lohani
FollowNov 28, 2025 16:00:2174
Report
SLSanjay Lohani
FollowNov 28, 2025 15:50:54159
Report
SBSharad Bhardwaj
FollowNov 28, 2025 15:50:10132
Report
PPPREMANANDA PUJARI
FollowNov 28, 2025 15:49:4988
Report
MJManoj Jain
FollowNov 28, 2025 15:49:35176
Report