Back
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జెండా ఎగురావేసిన బండారి శేఖర్
Karimnagar, Telangana
కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నాడు స్వాతంత్రోద్యమాన్ని ఎంతోగాను ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939 వ సంవత్సరంలో ఆనాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
479
Report
204
Report
KSKAMARJEET SINGH
FollowNov 25, 2025 19:03:02172
Report
AMAnurag Mishra
FollowNov 25, 2025 19:02:46150
Report
NJNitish Jha
FollowNov 25, 2025 19:02:20197
Report
PSPramod Sharma
FollowNov 25, 2025 19:01:58174
Report
RKRishikesh Kumar
FollowNov 25, 2025 19:01:03203
Report
MKMohammed Khan
FollowNov 25, 2025 19:00:37169
Report
102
Report
205
Report
RRRakesh Ranjan
FollowNov 25, 2025 18:46:00Noida, Uttar Pradesh:BHIWANDI, THANE (MAHARASHTRA): FIRE BREAKS OUT IN 3 COMPANIES IN KALHER AREA/ FIRE TENDERS ON SPOT/ VISUALS/ BAPU SONAWANE (FIRE OFFICER) S/B & REAX
206
Report
RRRakesh Ranjan
FollowNov 25, 2025 18:45:50171
Report
RRRakesh Ranjan
FollowNov 25, 2025 18:45:28211
Report
RRRakesh Ranjan
FollowNov 25, 2025 18:45:19178
Report
STSharad Tak
FollowNov 25, 2025 18:30:45131
Report