Back
పంజాగుట్ట: ప్రజాభవన్ లో ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం
Hyderabad, Telangana
ఈ నెల 6న ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఈ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి ప్రజా భవన్‌లో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఎస్ శాంతి కుమారితో పాటు అధికారులు, ప్రజాభవన్ సిబ్బంది పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
0
Report
नगर विधायक रत्नाकर मिश्रा ने कोल्हुआ कम्पनी गंगा घाट पर निर्मित पीपा पुल का आवागमन हेतु किया उद्घाटन
1
Report
0
Report
65
Report
Gola Gokaran Nath, Uttar Pradesh:लखीमपुर खीरी के पलिया विधायक हिंदू सम्मेलन के मंच पर जगह न मिलने के चलते नाराज हो गए। मामले का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है जिसमें विधायक समर्थक या कहता नजर आ रहा है कि अगर मंच पर जगह नहीं थी तो विधायक जी वहां नहीं बुलाना चाहिए था।
0
Report
0
Report
0
Report