Back
గోశామహల్: మర్డర్లకు అడ్డగా పాతబస్తీ
Hyderabad, Telangana
హైదరాబాద్ పాతబస్తీలో లా అండ్ ఆర్డర్ చనిపోయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాతబస్తీలో మర్డర్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. పోలీసులు దీనికోసం పెట్రోలింగ్ నిర్వహిస్తుంటే వారిపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇటువంటివి అరికట్టాలని డిమాండ్ చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
DGDeepak Goyal
FollowNov 16, 2025 11:50:050
Report
HNHEMKANT NAUTIYAL
FollowNov 16, 2025 11:49:5217
Report
RSRanajoy Singha
FollowNov 16, 2025 11:49:1292
Report
84
Report
ADAnup Das
FollowNov 16, 2025 11:49:0125
Report
ADAnup Das
FollowNov 16, 2025 11:48:5077
Report
ATAlok Tripathi
FollowNov 16, 2025 11:48:3017
Report
82
Report
RVRaunak Vyas
FollowNov 16, 2025 11:48:25105
Report
IAImran Ajij
FollowNov 16, 2025 11:48:1486
Report
47
Report
PCPranay Chakraborty
FollowNov 16, 2025 11:47:5755
Report
DKDeepesh Kumar
FollowNov 16, 2025 11:47:4717
Report