Back
Karimnagar505001blurImage

వన మహోత్సవంలో మొక్కలు నాటుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్

Merugu Vinod
Jul 16, 2024 05:18:39
Karimnagar, Telangana
కరీంనగర్ కొత్తపల్లి మండలోని శాతవాహన యూనివర్సిటీలో వన మహోత్సవ లో భాగంగా మొక్కలు నాటుతున్న రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్.
2
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com