Back

ఉండి నియోజకవర్గం లో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ కొరకు జిల్లా ఎస్పీ నయీం అస్మి కు డ్రోన్ కెమెరాను అందజేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.
Bhimavaram, Andhra Pradesh:
సామాజిక బాధ్యత,సేవా స్పూర్తితో జిల్లా పోలీస్ శాఖకు హై-టెక్ డ్రోన్ ను అందించిన శాసనసభ ఉపసభాపతి శ్రీ కనుమూరు రఘు రామ కృష్ణ రాజు.
జిల్లా పోలీసు శాఖకు మౌలిక వసతులు కల్పనకై విశేష కృషి చేస్తున్న రఘు రామ కృష్ణ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా ఎస్పీ. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నయీం అస్మి తో కలిసి మొక్కలు నాటారు రఘురామకృష్ణరాజు.
0
Report
Andhra Pradesh News: ఉండి నియోజకవర్గంలో రెండు ఓపెన్ ఎయిర్ థియేటర్లుకు శంకుస్థాపన చేస్తాం..RRR
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు, కాళ్ల మండలం పెదఆమిరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్లుకు శంకుస్థాపన చేయబోతున్నామని ఏపి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. జిల్లాలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండి నియోజకవర్గంలో శిల్పారామం లాంటిది ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది.
1
Report
Andhra Pradesh News: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో రైతులకు డ్రోన్లు పంపిణీ చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో రైతులకు డ్రోన్లు పంపిణీ చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
0
Report
Telangana News: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
Bollaram, Telangana:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి సంబంధించి 13వ విడత 11 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 17 మంది లబ్ధిదారులకు అందజేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.
0
Report
Advertisement