Back
రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్యే గాంధీ
Hyderabad, Telangana
హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో కలిసి నేడు పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్‌కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని గాంధీ సూచించారు
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
0
Report