Back
Medchal-Malkajgiri500013blurImage

విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో TGPSC ముట్టడి

Vishwaroopa
Jun 25, 2024 06:58:33
Hyderabad, Telangana

విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో TGPSC ముట్టడి ! ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం కెసిఆర్ నియమకాలను తనివిగా చెప్పుకొంటూ నిరుద్యోగుల ను మోసం చేస్తున్నడు తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రాజారాం యాదవ్ డిమాండ్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు TGPSC ముట్టదించాయి. 

2
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com