Back
నీట్ పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించాలి విద్యార్థి సంఘాలు
Secunderabad, Telangana
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీ పై సమగ్ర విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని PDSU ,AIDSO,USFI విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ పై ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సీసీ గేట్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ బొమ్మను దహనం చేశారు. పేపర్ లీకేజీకి బాధ్యులు అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దుచేసి వారిపై చర్య తీసుకోవాలి.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NZNaveen Zee
FollowNov 17, 2025 05:12:320
Report
GPGYANENDRA PRATAP
FollowNov 17, 2025 05:11:590
Report
CPCHETAN PATEL
FollowNov 17, 2025 05:11:400
Report
SSSUNIL SINGH
FollowNov 17, 2025 05:11:290
Report
KBKuldeep Babele
FollowNov 17, 2025 05:11:090
Report
SNShashi Nair
FollowNov 17, 2025 05:10:440
Report
ADAbhijeet Dave
FollowNov 17, 2025 05:10:320
Report
SGSagar Gaikwad
FollowNov 17, 2025 05:10:220
Report
0
Report
SGSANJEEV GIRI
FollowNov 17, 2025 05:10:070
Report
KSKartar Singh Rajput
FollowNov 17, 2025 05:09:42108
Report
72
Report
HGHarish Gupta
FollowNov 17, 2025 05:09:1664
Report
SSSUNIL SINGH
FollowNov 17, 2025 05:08:57100
Report