అందరి సహకారంతో కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు
Karimnagar, Telangana:శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సుడా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా తన నియామకం పట్ల డిప్యూటీ సీఎం విక్రమార్క, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులకు నరేంద్రరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సుడా పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
