Back
లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో దారుణం
Hyderabad, Telangana
ఆసుపత్రి ఉద్యోగి అనుమానాస్పద మృతి. కుంభం కంకారెడ్డి హైదరాబాద్‌లోని లడికాపూల్ వాసవీ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగానికి క్యాథ్ ల్యాబ్ టెక్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. నిన్న ఉదయం అసువతికి మద్యం తాగి వచ్చిన కనకారెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించిన నర్సింగ్ ఇన్‌ఛార్జ్ శాంతి. తీవ్ర మనస్థాపానికి గురైన అతడు తెల్లవారుజామున అనుమానాస్పద మృతి చెందాడు. కనక్ రెడ్డి మృతికి అసువత్రి యజమాని కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NSNITIN SRIVASTAVA
FollowNov 26, 2025 18:46:5084
Report
SPSATYENDRA PARMAR
FollowNov 26, 2025 18:46:2150
Report
ATAnuj Tomar
FollowNov 26, 2025 18:45:1063
Report
64
Report
82
Report
VMVimlesh Mishra
FollowNov 26, 2025 18:32:5362
Report
APAVINASH PATEL
FollowNov 26, 2025 18:32:2358
Report
SKSumant Kumnar
FollowNov 26, 2025 18:32:0454
Report
NJNitish Jha
FollowNov 26, 2025 18:31:53130
Report
RJRakesh Jaiswal
FollowNov 26, 2025 18:31:3854
Report
RJRakesh Jaiswal
FollowNov 26, 2025 18:31:2671
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowNov 26, 2025 18:30:54111
Report
NMNilesh Mahajan
FollowNov 26, 2025 18:30:3917
Report
ANAnil Nagar1
FollowNov 26, 2025 18:30:2826
Report
ANAnil Nagar1
FollowNov 26, 2025 18:30:16102
Report