Back
మెహిదిపట్నం లోని చోరీ కు యత్నం, కూలీలు పట్టుకొని దేహ శుద్ధి చేయడం తో తీవ్ర గాయాలతో మృతి చెందిన దొంగ
Hyderabad, Telangana
హైదరాబాద్.అసిఫ్ నగర్ పి.యస్ పరిధిలోని ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణం ఉన్న భవవంలో యువకుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను ఓ వ్యక్తి చోరీ చేసేందుకు యత్నించాడు. అక్కడ పనిచేసే కూలీలు ఆ దొంగను పట్టుకున్ని కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఆ దొంగకు తీవ్ర గాయాలయ్యాయి.. ఆ దొంగను ఆసుపత్రికి తీసుకెళ్ళుతున్న సమయంలో అతడు చనిపోయాడు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
83
Report
279
Report
SHSAYED HUSSAIN AKHTAR
FollowNov 28, 2025 19:02:09190
Report
DSdevendra sharma2
FollowNov 28, 2025 19:01:03196
Report
VSVishnu Sharma
FollowNov 28, 2025 19:00:41153
Report
ASAshutosh Sharma1
FollowNov 28, 2025 19:00:13202
Report
जगदलपुर: प्रमुख नक्सली श्याम दादा समेत 10 हार्डकोर नक्सलियों ने किया आत्मसमर्पण, 65 लाख का इनाम लौटा
134
Report
188
Report
AGAbhishek Gour
FollowNov 28, 2025 18:45:51215
Report
ADArvind Dubey
FollowNov 28, 2025 18:45:17192
Report
ATAlok Tripathi
FollowNov 28, 2025 18:37:48129
Report
जगदलपुर: प्रमुख नक्सली श्याम दादा समेत 10 हार्डकोर नक्सलियों ने किया आत्मसमर्पण, 65 लाख का इनाम लौटा
106
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowNov 28, 2025 18:31:05203
Report
ATAlok Tripathi
FollowNov 28, 2025 18:31:00195
Report
SBSharad Bhardwaj
FollowNov 28, 2025 18:30:40165
Report