Back
బహదూర్ పుర: వాటర్ లైన్ పనులు పరిశీలించిన కార్పొరేటర్
Hyderabad, Telangana
కిషన్ బాగ్ డివిజన్ పరిధిలోని అసద్ బాబా నగర్ లో కొనసాగుతున్న వాటర్ లైన్ పనులను డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ హుస్సేనీ పాషా పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు వేగవంతం చేయాలని, పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పనులు పూర్తయితే స్థానికంగా మంచినీటి సరఫరా సమస్యలు ఉండవని తెలిపారు. అవసరం ఉన్నంత మేరకు మంచినీటి సరఫరా చేస్తామని అన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
जेवर एयरपोर्ट का नाम'योगेश्वर श्री कृष्णा'रखने की मांग ने पकड़ा तूल,फलाहारी महाराज ने PM मोदी को पत्र
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
शादी का झांसा देकर युवती का अश्लील वीडियो बनाया,फिर सोशल मीडिया पर किया वायरल,आरोपी की तलाश में जुटी
0
Report
0
Report
0
Report
123
Report
0
Report
0
Report