Back
బర్కత్ పుర: శ్యామా ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే నివాళులు
Hyderabad, Telangana
బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో శామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. భారతీయ జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకులుగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PSPradeep Soni
FollowNov 21, 2025 06:34:390
Report
GJGaurav Joshi
FollowNov 21, 2025 06:34:080
Report
PSPrashant Sharma
FollowNov 21, 2025 06:33:490
Report
VKVIJAY KUMAR
FollowNov 21, 2025 06:33:360
Report
JSJitendra Soni
FollowNov 21, 2025 06:33:270
Report
AVArun Vaishnav
FollowNov 21, 2025 06:33:180
Report
MTMD. TARIQ
FollowNov 21, 2025 06:33:070
Report
PKPREMENDRA KUMAR
FollowNov 21, 2025 06:32:480
Report
AVArun Vaishnav
FollowNov 21, 2025 06:32:290
Report
DVDEVENDER VERMA
FollowNov 21, 2025 06:31:430
Report
MKMANTUN KUMAR ROY
FollowNov 21, 2025 06:30:470
Report
RMRakesh Malhi
FollowNov 21, 2025 06:30:280
Report
62
Report
VCVikash Choudhary
FollowNov 21, 2025 06:18:47108
Report