Back
జూబ్లీహిల్స్ అక్రమ నిర్మాణాలపై ఈవీడిఎం కమిషనర్ సీరియస్
Hyderabad, Telangana
జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్ బఫర్ జోన్ లో నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్(ఈవీడీఎం) ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు. బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కుపాదం మోపారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MKMANTUN KUMAR ROY
FollowNov 24, 2025 07:03:290
Report
SDSurendra Dasila
FollowNov 24, 2025 07:03:150
Report
ASABDUL SATTAR
FollowNov 24, 2025 07:03:040
Report
AKAshwani Kumar
FollowNov 24, 2025 07:02:260
Report
SLSanjay Lohani
FollowNov 24, 2025 07:02:080
Report
CSChandrashekhar Solanki
FollowNov 24, 2025 07:01:470
Report
NKNished Kumar
FollowNov 24, 2025 07:01:250
Report
SDSurendra Dasila
FollowNov 24, 2025 07:01:070
Report
RGRupesh Gupta
FollowNov 24, 2025 07:00:530
Report
0
Report
0
Report
0
Report
BPBHUPESH PRATAP
FollowNov 24, 2025 06:49:01104
Report
SPSanjay Prakash
FollowNov 24, 2025 06:48:3919
Report
SKSandeep Kumar
FollowNov 24, 2025 06:47:02106
Report