Back
గడ్డిఅన్నారం: డ్రైనేజీ లైన్ సమస్యలను పరిష్కరిస్తాం
Hyderabad, Telangana
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పి అండ్ టీ కాలనీలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జలమండలి సిబ్బందితో పర్యటించారు. స్థానికంగా తరచూ డ్రైనేజీ లైన్ సమస్యలు ఏర్పడుతున్నాయని సమస్యగా మారిందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని సమావేశ సిబ్బందికి కార్పొరేటర్ సూచించారు. త్వరలో నూతన డ్రైనేజీ లైన్ పనులు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామని అన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
MKMohammad Khan
FollowNov 13, 2025 04:09:000
Report
BKBRAJESH KUMAR
FollowNov 13, 2025 04:08:410
Report
DSdevendra sharma2
FollowNov 13, 2025 04:08:220
Report
MKMohammad Khan
FollowNov 13, 2025 04:08:090
Report
YSYeswent Sinha
FollowNov 13, 2025 04:07:510
Report
MKMohammad Khan
FollowNov 13, 2025 04:07:370
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 13, 2025 04:07:220
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 13, 2025 04:07:090
Report
MKMohammad Khan
FollowNov 13, 2025 04:06:500
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 13, 2025 04:06:190
Report
ASANIMESH SINGH
FollowNov 13, 2025 04:05:160
Report
VRVIJAY RANA
FollowNov 13, 2025 04:04:450
Report
HSHEMANT SANCHETI
FollowNov 13, 2025 04:04:080
Report