Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Warangal506003

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: అఖిల పక్ష పార్టీలు

Aug 20, 2024 06:36:07
Kazipet, Telangana
ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలని ఖమ్మం జిల్లా వైరాలో అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేసాయి. ఈ క్రమంలో స్థానిక తహశీల్దారు కు వినతి పత్రం‌ అందించారు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని సాంకేతిక కారణాలతో పాటు పలు విధాలుగా షరతులు పెట్టడంతో మాఫీ వర్తించడం లేదన్నారు. ఈ నేపాథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతులందరికి మాఫీ చేయాలని లేదంటే ఆందోళనలకు సిద్ధమవుతామని స్పష్టం చేసారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Sept 06, 2025 14:24:40
14
comment0
Report
Sept 05, 2025 17:50:58
14
comment0
Report
Sept 05, 2025 15:47:42
14
comment0
Report
Sept 05, 2025 10:50:15
14
comment0
Report
Sept 04, 2025 07:48:56
14
comment0
Report
Sept 03, 2025 10:01:05
4
comment0
Report
Sept 01, 2025 15:51:38
14
comment0
Report
Advertisement
Back to top