- Your PIN
- Trending
- Following
504251
31వ వార్డ్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, మహమ్మద్ ఖాసీం బస్తీ 31వ వార్డ్ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మలను అన్నింటిని ఒకచోట చేర్చి, ఆడపడుచులందరూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ అలరించారు. ఈ వేడుకలలో పలువురు మహిళలు పాడిన సంప్రదాయ బతుకమ్మ పాటలు అలరించాయి.0
0
Report
500004
Dhee Raju Arrest: 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్ కేసులో మరో ట్విస్ట్..తెరపైకి మరో అమ్మాయి పేరు!
Hyderabad, Telangana:Dhee Dancer Raju Arrest: తెలుగు బుల్లితెరపై విశేష ప్రాచుర్యం పొందిన 'ఢీ-10' డ్యాన్స్ రియాలిటీ షో విజేతగా నిలిచి, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడనే సంచలన ఆరోపణలతో అతడు కటకటాల పాలయ్యాడు. రాజును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసులో మరో అమ్మాయి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బుల్లితెర, డ్యాన్స్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.0
0
Report
509338
Kavitha: కాస్కో రేవంత్ రెడ్డి అంటూ మాజీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
Kodangal, Telangana:Kavitha Warns To Revanth Reddy I Will Come To Kodangal On September 20th Watch Video0
0
Report
Advertisement
517504
Tirumala Brahmotsavam: సీఎం చంద్రబాబుకు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
Dharmavaram, Andhra Pradesh:TTD Officers And Priests Invite To Chandrababu For Tirumala Brahmotsavam 2026 Watch Video0
0
Report
500004
Eshwar Sai Bail: మాధురి రాథోడ్ ఎపిసోడ్లో ఈశ్వర్ సాయికి బిగ్ రిలీఫ్..ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
Hyderabad, Telangana:Eshwar Sai Bail News: తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ లు మాధురీ రాథోడ్, ఈశ్వర్ సాయిల వ్యక్తిగత వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోను ఈశ్వర్ సాయి భార్య బయట పెట్టడం గమనార్హం. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నా.. తాజాగా ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు మాధురి రాథోడ్ కేసు పెట్టింది. ఈ కేసు నేపథ్యంలో ఈశ్వర్ సాయి కోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.0
0
Report
