Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500032

మొక్కలు నాటిన ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్

Jun 16, 2024 12:30:46
Hyderabad, Telangana
పర్యావరణ పరిరక్షణ మానవునికి మూలమని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. నేడు డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీ రామాలయం చెరువు కట్ట పరిసర ప్రాంతాలలో అంబర్ చెరువు వాకర్స్ అసోసియేషన్ , షూట్ టు షైన్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అంబర్ చెరువును అన్ని విధాలుగా సుందరీకరిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top