Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500072

కూకట్ పల్లి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు

Jun 15, 2024 06:21:24
Hyderabad, Telangana
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు కూకట్ పల్లి పోలీసులు. కూకట్ పల్లి సీఐ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నివారించేందుకు ఈ తనిఖీలను నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు అదేవిధంగా లాడ్జిలలో సైతం తనిఖీలు చేపట్టి వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎటువంటి సాంఘిక కార్యకలాపాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Advertisement
Back to top