Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500076

బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు

Jeevan Goud
Jun 21, 2024 10:47:08
Hyderabad, Telangana
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ, గొల్ల కురుమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఓయూలో గొల్ల కురుమ విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కురుమలకు ఏకైక ప్రతినిధి ఐలయ్య అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కురుమలకు ప్రధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యది, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన బెల్లి లలితది ఇదే కులమన్నారు. కురుమలకు ప్రతినిధిగా ఉన్న బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement