Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500090

కూకట్ పల్లి లో ఘనంగా ప్రారంభమైన శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర

Jul 08, 2024 12:48:21
Hyderabad, Telangana

కూకట్‌పల్లి ఇస్కాన్‌ దేవాలయం ఆధ్వర్యంలో హైదర్‌నగర్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కూకట్‌పల్లిలోని బాలానగర్‌కు చేరుకుంటుంది. భక్తులు, మహిళలు, యువకుల ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలతో రథయాత్ర ఘనంగా సాగింది. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా ఈ జగన్నాథ రథయాత్ర కొనసాగుతుందని వేలాదిగా పాల్గొన్న భక్తులు నృత్యాలు చేస్తూ కోలంటాళ్లు ఆడుతూ ఆటపాటలతో కన్నుల పండుగగా కొనసాగుతుందని వారు తెలిపారు

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Advertisement
Back to top