Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500098

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ యాక్సిడెంట్

Jun 22, 2024 08:46:46
Hyderabad, Telangana

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్లలో డీసీఎం కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న బొమ్మ రాములు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. హెచ్‌పీ పెట్రోలింగ్‌ బృందం మెక్లా మండి నుంచి చెంగిచెర్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డీసీఎం, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీలో ఉంచి మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Sept 22, 2025 10:19:50
14
comment0
Report
Sept 20, 2025 13:19:31
14
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top