Back
Medchal-Malkajgiri500013blurImage

మాజీ మిస్ వ‌రల్డ్, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది.

Vishwaroopa
Jun 20, 2024 12:47:51
Hyderabad, Telangana
మాజీ మిస్ వ‌రల్డ్, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. హాలీవుడ్ మూవీ “ది బ్ల‌ఫ్” షూటింగ్ స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రుగ‌గా ప్రియాంకకు స్వ‌ల్ప గాయ‌లు అయిన‌ట్లు స‌మాచారం.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com