Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500072

వైద్యం పేరిట డబ్బులు వసూళ్లు.. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

Jun 14, 2024 07:51:14
Hyderabad, Telangana

కూకట్ పల్లి లోని అమోర్ ఆసుపత్రి వద్ద ప్రవళిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు గత రెండు నెలల క్రితం యాక్సిడెంట్ తో ప్రవళిక(29) ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స నిమిత్తం 3 లక్షల 50 వేల ప్యాకేజీ తో నయమవుతుందని వైద్యులు చెప్పి ఆసుపత్రిలో చేరాము అని అన్నారు. గత 2 నెలల నుండి వైద్యం పేరిట 16 లక్షల వరకు వసూలు నేడు చనిపోయిందని తెలపడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Sept 22, 2025 10:19:50
14
comment0
Report
Advertisement
Back to top