Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

కొల్లూర్ గ్రామంలో సీపీఎం బృందం పర్యటన.

KASARLA RAMESH
Aug 25, 2024 13:11:04
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామాన్ని సీపీఎం చెన్నూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో విష జ్వరాలతో అల్లాడిపోతున్న ప్రజలను నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతు గ్రామంలో నెల రోజుల నుండి దళిత వాడలో ఉన్న ప్రతి కుటుంబం విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సబ్ సెంటర్, మండల, జిల్లా ఆసుపత్రులలో 24 గం.లు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement