Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mahabubabad506101

తిరుపతి లడ్డూ కల్తీపై పురోహితుల నిరసన

Sept 27, 2024 12:48:35
Mahabubabad, Telangana
తిరుపతిలో కల్తీ లడ్డు ఘటనపై సత్తుపల్లిలో హిందూభక్త ధార్మిక మండలి సంస్థ కార్యకర్తలు(పురోహితులు) నిరసన చేపట్టారు. ఈక్రమంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం నుండి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ చేసారు. ఈ నేపాథ్యంలో నడిరోడ్డుపై పురోహితులు దోష పరిహార మంత్రాన్ని చదివారు. కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని బోర్డును ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేసారు.
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Sept 22, 2025 10:19:50
14
comment0
Report
Sept 20, 2025 13:19:31
14
comment0
Report
Advertisement
Back to top