Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mahabubabad506101

భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన: ఎమ్మెల్యే మట్టా రాగమయి

Sept 27, 2024 12:47:27
Mahabubabad, Telangana
సత్తుపల్లి పట్టణంలో విప్లవ యోధుడు భగత్ సింగ్ విగ్రహానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి శంకుస్థాపన చేసారు. భగత్ సింగ్ త్యాగానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన భగత్ సింగ్ దేశ స్వతంత్రం కోసం కృషి చేసారని కొనియాడారు.. విగ్రహా నిర్వహణ కమిటిలో ఆదినారాయణ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే అన్నారు.
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Sept 15, 2025 05:01:27
12
comment0
Report
Sept 14, 2025 13:52:12
14
comment0
Report
Sept 06, 2025 14:24:40
14
comment0
Report
Sept 05, 2025 17:50:58
14
comment0
Report
Sept 05, 2025 15:47:42
14
comment0
Report
Sept 05, 2025 10:50:15
14
comment0
Report
Sept 04, 2025 07:48:56
14
comment0
Report
Sept 03, 2025 10:01:05
4
comment0
Report
Sept 01, 2025 15:51:38
14
comment0
Report
Advertisement
Back to top