Back
Karimnagar505001blurImage

మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ సునీల్ రావు ఆరోపణలను ఖండించిన సుడా చైర్మన్

Merugu Vinod
Jun 19, 2024 11:20:15
Karimnagar, Telangana

బల్దియాలో గత ఐదేళ్లుగా జరుగుతున్న అవినీతిపై సిటీ కాంగ్రెస్‌కు పలుమార్లు ప్రశ్నలు సంధించినట్లు ఆధారాలతో సహా రుజువు అయిందని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మంత్రుల పరిమితిని నిర్ణయించే స్థాయి మేయర్ సునీల్ రావుకు లేదన్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com