icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow9 Jul 2024, 09:31 am

అందరి సహకారంతో కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు

Karimnagar, Telangana:

శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సుడా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా తన నియామకం పట్ల డిప్యూటీ సీఎం విక్రమార్క, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులకు నరేంద్రరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సుడా పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Back to top