Back
Karimnagar505001blurImage

రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్‌లో పలు చోట్ల సంబరాలు నిర్వహించారు

Merugu Vinod
Jun 20, 2024 05:38:11
Karimnagar, Telangana

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్ లోని డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై, పీసీసీ కార్యదర్శి డాక్టర్ అంజన్‌కుమార్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com