Back
Hyderabad500007blurImage

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Jeevan Goud
Jul 10, 2024 18:46:35
Hyderabad, Telangana
ఓయూలో విద్యార్థుల ఆందోళన గ్రూప్ 2 పోస్టులు పెంచాలని డీఎస్సీ వాయిదా వేసి మెగా ఈడీఎస్సీ ప్రకటించాలని ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థులు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టలు పెంచాలి డీఎస్సీ ని వాయిదా వేసి మెగా డీఎస్సీ ని ప్రకటించాలని విద్యార్థుల డిమాండ్ ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళన ఉదృతం చేస్తాం
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com