Back
Hyderabad500025blurImage

గాంధీ ఆస్పత్రిలో రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె

Manohar
Jun 25, 2024 11:33:16
Secunderabad, Telangana
గాంధీ ఆస్పత్రిలో రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. డ్యూటీలు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు తాము సమ్మె విరమించేది లేదని గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com